గుంజ

వికీపీడియా నుండి
(గుంజలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఆధారం కొరకు భూమిలో పాతే లావు కర్రలను గుంజలు అంటారు. సాధారణంగా పందిరి వేయడానికి భూమిలో వీటిని పాతుతారు. గుంజలు తేలికగా, నిటారుగా, గట్టిగా, పొడవుగా, స్థూపాకారంలో ఉంటాయి.

పంగాల గుంజలు[మార్చు]

సరిపడ ఎత్తులో పంగ ఉన్నట్లయితే పందిరి వేయడానికి సులభంగా ఉంటుంది కాబట్టి పంగ ఉన్న గట్టి కర్రలను గుంజలుగా ఎన్నుకుంటారు.

గుంజలుగా ఉపయోగించే చెట్లు[మార్చు]

చక్కగా, నిటారుగా, పంగతో ఉన్న వాజ్యపుచెట్టు కొమ్మను ఎక్కువగా గుంజలుగా నాటుతారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=గుంజ&oldid=2990014" నుండి వెలికితీశారు