గుండెలు తీసిన మొనగాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుండెలు తీసిన మొనగాడు
(1974 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎన్.బి. చక్రవర్తి
తారాగణం కాంతారావు,
రాజసులోచన
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ సంజీవని ఫిల్మ్స్
భాష తెలుగు

నటీనటులు[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  1. అబ్బబ్బో వేడి నే తాళలేను వగలాడి ఉయ్యాల ఊపి ఊపి - ఎస్.పి.బాలు
  2. ఆరని జ్వాలా నా తాపము సుడిగాలి జోల నా గానమూ - ఎస్. జానకి
  3. ఈ చలి రాతిరి నీచెలి కౌగిలి ఎంతో ఎంతో హాయి నీదే - ఎస్.జానకి
  4. ఓ అల్లరి చూపుల కవ్వించే అందాల నా చెలి - ఎస్.పి. బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి

మూలాలు[మార్చు]