Jump to content

గునుపాటి కేశవరెడ్డి

వికీపీడియా నుండి

గునుపాటి కేశవరెడ్డి (ఆంగ్లం: G. K. Reddy; 1923–1987) ఒక భారతీయ పాత్రికేయుడు. ఆయన తన వ్యాసాలు, వార్తా కథనాలకు జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు పొందాడు.[1][2] ఆయన రెండు దశాబ్దాలకు పైగా ది హిందూ వార్తాపత్రికకు ప్రధాన సహకారిగా ఉన్నాడు, ప్రతిరోజూ తన మొదటి పేజీ కథనాలతో పేరు తెచ్చుకున్నాడు. జి.కె.రెడ్డి తన కెరీర్ ప్రారంభంలో కాశ్మీర్ వివాదంలో కూడా పాల్గొన్నాడు. శ్రీనగర్‌లోని కాశ్మీరీ వార్తాపత్రికలో, తరువాత ఆజాద్ కాశ్మీర్ తాత్కాలిక ప్రభుత్వంలో పనిచేశాడు.

జి.కె.రెడ్డి జాతీయ స్మారక అవార్డు ఆయన జ్ఞాపకార్థం జర్నలిజంలో కృషి చేసినవారికోసమని స్థాపించబడింది.

జీవితం తొలి దశలో

[మార్చు]

1923లో బ్రిటీష్ ఇండియాలోని నెల్లూరు, మద్రాసు ప్రెసిడెన్సీ (ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది)లో జి.కె.రెడ్డి జన్మించాడు.[3] ఆయన తెలుగు మూలానికి చెందినవాడు.[4]

సన్మానాలు

[మార్చు]

మరణం

[మార్చు]

జి.కె.రెడ్డి 1987లో క్యాన్సర్‌తో బాధపడుతూ న్యూయార్క్ నగరంలో మరణించాడు.

స్మారక పురస్కారం

[మార్చు]

ఆయన జ్ఞాపకార్థం జర్నలిజంలో విశేషకృషి సల్పిన వారిని సత్కరించడంకోసమని జి.కె.రెడ్డి మెమోరియల్ జాతీయ అవార్డును టి. సుబ్బరామిరెడ్డి స్థాపించారు. ఇప్పటి వరకు ఈ పురష్కారగ్రహితలు గ్రహీతలు..[2]

మూలాలు

[మార్చు]
  1. Rao 2000, p. 222.
  2. 2.0 2.1 "GK Reddy memorial award panel reconstituted". The Hindu. 26 June 2014. Retrieved 1 November 2014.
  3. "Remembering G. K. Reddy" in Bhagyalakshmi 1991, pp. 423–424, reprinted from Blitz, 29 August 1987.
  4. Narayan, S. Venkat (1983). NTR, a Biography. Vikas. p. 107. ISBN 978-0-7069-2404-6. He was flanked by M. Chalapathi Rau, the former Editor of the National Herald who passed away a few weeks later, and GK Reddy, the New Delhi Bureau Chief of The Hindu. Occasionally, he exchanged a few words in Telugu with Rau, Reddy and another Telugu journalist among the invitees.
  5. Recipients of Nieman Fellowships.