గుప్త లిపి
Jump to navigation
Jump to search
గుప్త లిపి | |
---|---|
Spoken languages | సంస్కృతం |
Time period | సా.శ. 4 వ శతాబ్దం నుండి ? |
Parent systems |
బ్రాహ్మీ లిపి
|
Child systems | నాగరి లిపి శారదా లిపి సిద్ధం లిపి |
Note: This page may contain IPA phonetic symbols in Unicode. |
ఇది భారతదేశ చరిత్రలో స్వర్ణయుగంగా పేరొందిన గుప్తుల కాలంనాటి లిపి. దీన్ని గుప్తబ్రాహ్మీ లిపిగా, అనంతర బ్రాహ్మీ లిపిగా కూడా పిలుస్తారు. గుప్తులకాలంనాటి ఉత్కృష్టమైన అధ్యాత్మిక, శాస్త్రీయ విజయాలు ఈ లిపిలోనే వ్రాయబడ్డాయి. ఈ లిపి నుండి దేవనాగరి లిపి, శారదా లిపి, సిద్ధం లిపి ఉద్భవించాయి. ఈ లిపి అశోకుని కాలంనాటి బ్రాహ్మీ లిపి నుండి ఉద్భవించింది.
శాసనాలు
[మార్చు]గుప్త లిపిలో ఉన్న శాసనాలు., ఇనుప లేదా రాతి స్తంభాలపైన, గుప్తుల కాలంనాటి బంగారు నాణేలమీదని చూడవచ్చు. వీటిలో అలహాబాద్ ప్రశస్తి ప్రసిద్ధమైనది. సముద్రగుప్తుని పట్టాభిషేకంనాటి నుండి, ఇతర రాజులపైన సాగించిన విజయయాత్రలు, ఇత్యాది విషయాలు., ఆతని ఆస్థాన కవి, మంత్రి అయిన హరిసేనుని రచనలు, శాసనాలపై చెక్కించారు.
అక్షరాలు
[మార్చు]అచ్చులు
[మార్చు]అ | ఇ | ఉ | ఎ | ఒ | ఋ |
ఆ | ఔ |
హల్లులు
[మార్చు]క | ఖ | గా | ఘ | ఙ |
చ | ఛ | జ | ఝ | ఞ |
ట | ఠ | డ | ఢ | ణ |
త | థ | ద | ధ | న |
ప | ఫ | బ | భ | మ |
య | ర | ల | వ | |
శ | ష | స | హ |