గై డి అల్విస్
Appearance
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | కొలంబో, శ్రీలంక | 1959 ఫిబ్రవరి 15|||||||||||||||||||||
మరణించిన తేదీ | 2013 జనవరి 12 కొలంబో, శ్రీలంక | (వయసు 53)|||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 13) | 1983 మార్చి 4 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||
చివరి టెస్టు | 1988 ఫిబ్రవరి 12 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 29) | 1983 మార్చి 2 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||
చివరి వన్‌డే | 1988 మార్చి 31 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||
| ||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2016 ఫిబ్రవరి 9 |
రోనాల్డ్ గై డి అల్విస్ (1959, ఫిబ్రవరి 15 - 2013, జనవరి 12) [1] శ్రీలంక మాజీ క్రికెటర్. 1983 నుండి 1988 వరకు 11 టెస్ట్ మ్యాచ్‌లు, 31 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[2]
జననం
[మార్చు]రోనాల్డ్ గై డి అల్విస్ 1959, ఫిబ్రవరి 15న శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు.[3]
క్రికెట్ రంగం
[మార్చు]వికెట్ కీపింగ్ లో గుర్తింపు పొందాడు. డి అల్విస్ 1982-83 న్యూజిలాండ్ పర్యటనలో అంతర్జాతీయ టెస్ట్, [4] వన్డే[5] క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన మొదటి టెస్ట్‌లో ఏడుగురు అరంగేట్ర ఆటగాళ్లలో ఒకరైన డి అల్విస్ 0, 3 పరుగులు చేసి ఒక క్యాచ్ తీసుకున్నాడు.1984లో ఇంగ్లాండ్ పర్యటనలో గాయం కారణంగా తన స్థానాన్ని కోల్పోయాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]శ్రీలంక మహిళా క్రికెటర్ రసంజలి సిల్వాలో డి అల్విస్ వివాహం జరిగింది.[6]
మరణం
[మార్చు]రోనాల్డ్ గై డి అల్విస్ 2013, జనవరి 12న శ్రీలంకలో మరణించాడు.[7]
మూలాలు
[మార్చు]- ↑ "Former Sri Lanka keeper Guy de Alwis passes away". SBS World News. Special Broadcasting Service. 13 January 2013. Archived from the original on 2013-01-13. Retrieved 2023-08-18.
- ↑ "Guy de Alwis Profile - Cricket Player Sri Lanka | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-18.
- ↑ "Guy de Alwis Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-18.
- ↑ "NZ vs SL, Sri Lanka tour of New Zealand 1982/83, 1st Test at Christchurch, March 04 - 06, 1983 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-18.
- ↑ "NZ vs SL, Sri Lanka tour of New Zealand 1982/83, 1st ODI at Dunedin, March 02, 1983 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-18.
- ↑ "Guy de Alwis profile and biography, stats, records, averages, photos and videos".
- ↑ "Former Sri Lanka keeper Guy de Alwis passes away". Reuters UK. 13 January 2013. Archived from the original on 21 జూలై 2015. Retrieved 18 ఆగస్టు 2023.