గొల్లగూడెం(కంకిపాడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గొల్లగూడెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం కంకిపాడు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి దాసరి వాణి
పిన్ కోడ్ 521 151
ఎస్.టి.డి కోడ్ 08686

"గొల్లగూడెం"(కంకిపాడు) కృష్ణా జిల్లా కంకిపాడు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 521 151., ఎస్.టి.డి.కోడ్= 08676.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 24 మీ.ఎత్తు

ఈ గ్రామం విజయవాడకు కి.మీ. దూరంలో ఉంది. దగ్గరలోని పట్టణం కంకిపాడు.

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో పునాదిపాడు, కోలవెన్ను, కంకిపాడు, గోసాల, ఉప్పలూరు, గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

తోట్లవల్లూరు, వుయ్యూరు, గన్నవరం

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

ఈ గ్రామానికి రావాలంటే విజయవాడ - బందరు రోడ్డులో 211 నం. బస్సు ఎక్కవలెను.రైల్వేస్టేషన్: వియవాడ 21 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో 130 మంది విద్యార్థులు విద్యనభ్యసించుచున్నారు. గత సంవత్సరం, ప్రభుత్వం ఈ పాట్ఘశాలలో 8వ తరగతికి అనుమతిని ఇచ్చినది. సర్వశిక్ష అభియాన్ నిధులు మరియూ దాతల సహకారంతో ఈ పాఠశాలకు పలు వసతులు సమకూరుచున్నవి. []

ఆర్.సి.ఎం.పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామానికి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో శ్రీమతి దాసరి వాణి సర్పంచిగా ఎన్నికైనారు. [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

  1. శ్రీ కోదండరామాలయ దేవాలయం.
  2. శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం.
  3. గ్రామ దేవత 'పోతురాజు'.
  4. గ్రామంలో జరిగే "గొంతేనమ్మ పండుగ"(కుంతీదేవి ఉత్సవాలు) కన్నుల పండుగగా ఉంటుంది.
  5. ఈ గ్రామంలో హిందువులు అధికంగా వున్నప్పటికీ క్రైస్తవులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. సుమారు 2 చర్చ్ లు (ఆర్ సి యం, సి బి యం).
  6. ముఖ్య పండుగలు:- సంక్రాంతి,దసరా,గొంతేనమ్మ పండుగ, గుడ్ ఫ్రైడే,క్రిస్మస్.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

ఈ గ్రామ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయాధారమైనది. కానీ విద్యావంతులైన వారు ఎక్కువమంది వుండటం వలన రాను రాను ఇది మారుతున్నది.

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2013,ఆగష్టు-11; 2వపేజీ.

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Kankipadu/Gollagudem". Retrieved 19 June 2016. Cite web requires |website= (help); External link in |title= (help)