Jump to content

గోటబయ రాజపక్స

వికీపీడియా నుండి
గోటబయ రాజపక్స
గోటబయ రాజపక్స


8వ దేశాధ్యక్షుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
18 నవంబర్ 2019
ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘే
మహీంద రాజపక్స
ముందు మైత్రిపాల సిరిసేన

రక్షణ శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
26 నవంబర్ 2020
అధ్యక్షుడు గోటబయ రాజపక్స
ప్రధాన మంత్రి మహీంద రాజపక్స
ముందు మైత్రిపాల సిరిసేన

టెక్నాలజీ శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
26 నవంబర్ 2020
అధ్యక్షుడు గోటబయ రాజపక్స
ప్రధాన మంత్రి మహీంద రాజపక్స
ముందు నూతనంగా ఏర్పాటైన శాఖ

రక్షణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ కార్యదర్శి
పదవీ కాలం
25 నవంబర్ 2005 – 8 జనవరి 2015
అధ్యక్షుడు మహీంద రాజపక్స
ముందు అశోక జయవార్డెన
తరువాత బి.ఎం. యూ. డి. బాసనాయకే

వ్యక్తిగత వివరాలు

జననం (1949-06-20) 1949 జూన్ 20 (age 75)
పాలతువా
రాజకీయ పార్టీ శ్రీలంక పోడుజన పేరామున
తల్లిదండ్రులు డాన్ అలివిన్ రాజపక్స (తండ్రి)
దండినా సమరసింఘే నీ దిస్సనాయకే (తల్లి)
జీవిత భాగస్వామి యోమా రాజపక్స
వెబ్‌సైటు Official website

గోటబయ రాజపక్స శ్రీలంక దేశానికి చెందిన మాజీ మిలటరీ అధికారి, రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి, యూఎన్‌పీ నేత సజిత్ ప్రేమదాసపై గెలిచి శ్రీలంక 8వ దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[6]

2022 లో శ్రీలంక ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభానికి అతను 2019 నుండి అవలంబించిన ఆర్థిక విధానాలే కారణమని విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజలు పెద్దయెత్తున అధ్యక్ష నివాసాన్ని చుట్టుముట్టి దాన్ని ఆక్రమించరు. అది ముందే గ్రహించిన గోటబయ, 2022 జూలై 12 న రాజపక్స దేశం విడిచి మాల్దీవ్స్‌కు, అక్కడి నుండి సింగపూరుకూ పారిపోయాడు. [7] జూలై 14 న సింగపూరు నుండి తన రాజీనామాను పంపించాడు. [8]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Police to probe Gota's citizenship, passports". Daily FT. Colombo, Sri Lanka. 10 August 2019. Retrieved 27 October 2019.
  2. "Gota's Lanka citizenship in doubt, candidacy under cloud". The Island. Colombo, Sri Lanka. 22 September 2019. Archived from the original on 24 June 2019. Retrieved 27 October 2019.
  3. Singh, Anurangi (29 September 2019). "Gota's citizenship challenged in Court of Appeal". Sunday Observer. Colombo, Sri Lanka. Retrieved 27 October 2019.
  4. "People want non-traditional politicians - Gotabhaya Rajapaksa". dailymirror.lk (in ఇంగ్లీష్). Retrieved 14 January 2019.
  5. "CT finds Gota's true U.S. renunciation certificate". Ceylon Today. 1 August 2019. Archived from the original on 7 October 2019. Retrieved 1 August 2019.
  6. Mana Telangana (17 November 2019). "లంక నూతన అధ్యక్షుడిగా గోటబయా రాజపక్స..!". Archived from the original on 12 May 2022. Retrieved 12 May 2022.
  7. "శ్రీలంక విడిచి పారిపోయిన అధ్యక్షుడు గోటబయ రాజపక్స". ఆంధ్రజ్యోతి (in ఇంగ్లీష్). 2022-07-13. Archived from the original on 2022-07-13. Retrieved 2022-07-13.
  8. "Sri Lanka: శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా". ఈనాడు. Archived from the original on 2022-07-15. Retrieved 2022-07-15.