గోపీకృష్ణా కంబైన్స్
Appearance
(గోపీకృష్ణా మూవీస్ నుండి దారిమార్పు చెందింది)
గోపీకృష్ణా కంబైన్స్ సినీ నిర్మాణ సంస్థ. దీనికి అధిపతి సినీ నటుడి కృష్ణంరాజు సోదరుడు ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు.
నిర్మించిన సినిమాలు
[మార్చు]- కృష్ణవేణి (1974)
- భక్త కన్నప్ప (1976)
- అమరదీపం (1977)
- మధుర స్వప్నం (1982)
- బొబ్బిలి బ్రహ్మన్న (1984)
- ధరమ్ అధికారి (1986)
- తాండ్ర పాపారాయుడు (1986)
- ప్రాణ స్నేహితులు (1988)
- మా ఇంటి మహరాజు (1988)
- యమధర్మరాజు (1990)
- బిల్లా (2009)
బయటి లింకులు
[మార్చు]ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |