చండీఘర్ ఇంజనీరింగ్ కళాశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చండీఘర్ ఇంజనీరింగ్ కళాశాల
రకంఇంజనీరింగు కళాశాల
స్థాపితం2002
డైరక్టరుడా.బిరజాషీస్ పట్నాయక్
స్థానంహొహాలీ, భారత దేశము
కాంపస్పట్టణ
AcronymCGC
అనుబంధాలుపంజాబ్ టెక్నికల్ విశ్వవిద్యాలయం
జాలగూడుhttp://www.cecmohali.org

చండీఘర్ ఇంజనీరింగ్ కళాశాల (లేదా CEC) భారతదేశంలోని చండీఘడ్ దగ్గరలోని మొహాలీ నగరంలో లాండ్రన్ కాంపస్ కు చెందిన చండీగర్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ లో ఒక ఇంజనీరింగ్ కళాశాల. ఇది పంజాబ్ సాంకేతిక విశ్వవిద్యాలయం చే డిగ్రీ కోర్సుల కోసం గుర్తింపు పొందింది.[1] ఈ సంస్థ 2002 లో స్థాపించబడింది. లాండ్రన్ కాంపస్ ప్రారంభమైన ఒక సంవత్సరం తరువాత ఈ కళాశాల ప్రారంభమైనది. ఇది పంజాబ్ లోని అతిపెద్ద ఇంజనీరింగు కళాశాలాలలో ఒకటి.

మౌలిక వసతులు[మార్చు]

ఈ కళాశాల లాండ్రన్ కాంపస్ లో గల తొమ్మిది కళాశాలలో ఒకటి. ఇది ఈ కాంపస్ లో ముఖ్యమైన కళాశాల. ఈ కళాశాలకు నాలుగు బ్లాకులు ఉన్నాయి. ఇవి కళాశాల యొక్క వివిధ విభాగాల కొరకు ఏర్పడినవి.

  • బ్లాక్ 1: ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ ఇంజనీరింగు
  • బ్లాక్ 2: మెకానికల్ ఇంజనీరింగు
  • బ్లాక్ 3: కంప్యూటరు సైన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ .
  • బ్లాక్ 13: అప్లైడ్ సైన్సు .[2]

2004 ఏప్రిల్ 26 లో, ఈ కళాశాల ISO 9001:2000 సర్టిఫికేటును ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ యొక్క అక్రేడిటాషన్ సిస్టం నుండి పొందినది.[3]

ఎన్.బి.ఎ.ఆధికారిక మైన గుర్తింపు[మార్చు]

ఈ కళాశాలకు AICTE చే స్థాపించబడిన జాతీయ బోర్డు ఆఫ్ అరెడిటాషన్ నుండి అధిరాకరమైన గుర్తింపు పొందింది. ఇన్ఫోసిస్, టి.సి.యస్ అంరియు విప్రో వంటి కంపెనీలు ఈ కళాశాలలో కాంపస్ ఇంటర్యూలు నిర్వహించి ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి.

మూలాలు[మార్చు]

  1. Punjab Technical University. "Affiliated Colleges". ptu.ac.in. మూలం నుండి 9 నవంబర్ 2014 న ఆర్కైవు చేసారు. Retrieved 2 November 2014.
  2. CGC. "Chandigarh Engineering College-About". http://www.cgc.edu.in. మూలం నుండి 11 నవంబర్ 2014 న ఆర్కైవు చేసారు. Retrieved 2 November 2014. External link in |website= (help)
  3. "CEC Landran gets ISO 9001 label". expressindia.com. 27 April 2004. మూలం నుండి 15 ఏప్రిల్ 2009 న ఆర్కైవు చేసారు. Retrieved 14 April 2009.