మొండేటి చందు
స్వరూపం
(చందు మొండేటి నుండి దారిమార్పు చెందింది)
మొండేటి చందు | |
---|---|
జననం | మొండేటి చందు |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | చిత్ర దర్శకుడు, చిత్ర కథా రచయిత |
జీవిత భాగస్వామి | సుజాతా |
పిల్లలు | 2 |
మొండేటి చందు ఒక తెలుగు చలన చిత్ర దర్శకుడు. ఇతను కార్తికేయ, ప్రేమమ్ చిత్రాలకు దర్శకత్వం వహించారు .[1][2] ఈ రెండు చలనచిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించాయి.
ఇతను ఆంధ్ర ప్రదేశ్లోని కొవ్వూరులో జన్మించారు. ప్రస్తుతం తెలంగాణలోని హైదరాబాదులో నివాసముంటున్నారు.
పనిచేసిన చలన చిత్రలు
[మార్చు]- దర్శకుడిగా
సంవత్సరం | చలన చిత్రం | భాష | గమనికలు |
---|---|---|---|
2014 | కార్తికేయ | తెలుగు | దర్శకునిగా తొలి చిత్రం |
2016 | ప్రేమమ్ | తెలుగు | మలయాళ చిత్రం "ప్రేమమ్" యొక్క పునఃనిర్మాణం |
2018 | సవ్యసాచి | తెలుగు | చిత్రీకరణ జరుగుతుంది |
2022 | కార్తికేయ 2 | తెలుగు |
- రచయితగా
- కిరాక్ పార్టీ (2018; సంభాషణలు)[3]
మూలాలు
[మార్చు]- ↑ ""Telugu remake of Malayalam Movie Premam"". Archived from the original on 2016-10-12. Retrieved 2018-03-19.
- ↑ "Naga Chaitanya Breaks Through In Telugu Romanic Comedy 'Premam' In India And The U.S."
- ↑ "Nikhil's Kirrak Party First Look Poster Talk". The Hans India.
భాహ్య లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మొండేటి చందు పేజీ