చదిపిరాళ్ల శివనాథ రెడ్డి
స్వరూపం
చదిపిరాళ్ల శివనాథ రెడ్డి | |||
ఎమ్మెల్సీ
| |||
పదవీ కాలం 2019 మార్చి 8 – 2023 మార్చి 20 | |||
నియోజకవర్గం | ఎమ్మెల్యే కోటా | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కడప, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | 1964 మే 5||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | శివశంకర్ రెడ్డి, పుల్లమ్మ | ||
జీవిత భాగస్వామి | ఉమాదేవి | ||
నివాసం | కడప |
చదిపిరాళ్ల శివనాథ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[1] శివనాథ్‌రెడ్డి మాజీ మంత్రి సి.హెచ్. ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు.
రాజకీయ జీవితం
[మార్చు]చదిపిరాళ్ల శివనాథ రెడ్డి ఎన్టీఆర్ టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన అనంతరం టీడీపీలో చేరి 2019 మార్చిలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. శివనాథ రెడ్డి ఏపీ శాసన మండలిలో సీఆర్డీఏ రద్దు - అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులపై ఓటింగ్ సందర్భంగా పార్టీ విఫ్‌ను ధిక్కరించి వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేశాడు.[2] శాసనమండలిలో విప్ ధిక్కరించిన ఆయనపై అనర్హత వేటు వేయాలని టీడీపీ మండలి ఛైర్మన్‌కు లేఖ రాసింది.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Chadipiralla Sivanatha Reddy". Retrieved 2021-03-28.
- ↑ 10TV (5 February 2020). "వైసీపీలో శివనాథ్‌రెడ్డి చేరికకు అంతరాయం!" (in telugu). Archived from the original on 1 April 2022. Retrieved 1 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ ETV Bharat News (1 April 2022). "ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్ పై జూన్ 3 న విచారణ". Retrieved 1 April 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)