చర్చ:అగ్నికులక్షత్రియులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


సంరక్షణ[మార్చు]

ఈ వ్యాసంలో మూలాలు లేకుండా వికీకి తగని సమాచారమంతా చేరుస్తున్నారు. కాబట్టి దీన్ని సభ్యులు మాత్రమే మార్పులు చేసేలా సంరక్షణలో ఉంచితే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే మార్పులు చేసేవారితో చర్చించడానికి వీలుగా ఉంటుంది. దీనికి ఎవరైనా అభ్యంతరాలుంటే రెండు రోజుల్లోగా చెప్పండి. - రవిచంద్ర (చర్చ) 07:50, 17 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@రవిచంద్ర గారూ ఇటువంటి వ్యాసాలకు వెంటెనే సంరక్షణ లో పెట్టటం మేలు. తగని సమాచారం తొలగించగలరు. తరవాత అది మనకు ఒక పెద్దపనిగా ఉంటుంది. యర్రా రామారావు (చర్చ) 08:44, 17 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు రామారావు గారూ, వేరెవరూ స్పందించనందున ఈ వ్యాసాన్ని నమోదయిన సభ్యులు మాత్రమే మార్పులు చేసేలా సంరక్షణలో ఉంచాను. - రవిచంద్ర (చర్చ) 13:55, 22 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]