Jump to content

చర్చ:అధినివేశ ప్రతిపత్తి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

డొమినియన్ స్టేటస్ అంటే "అధినివేశ ప్రతిపత్తి" అని పాఠ్యపుస్తకాల్లో చదూకున్నాం. ఏది సరైనదో పరిశీలించాలి__చదువరి (చర్చరచనలు) 07:30, 6 నవంబర్ 2016 (UTC)

అధినివేశ ప్రతిపత్తి అనే ప్రస్తుతం చదువుతున్న మహాత్మా గాంధీ, పటేల్ ల జీవిత చరిత్రల అనువాద గ్రంథాల్లోనూ ఉంది. అధినివేశ ప్రతిపత్తి, సంపూర్ణ స్వరాజ్యము అన్న పదాలకే వాడుక తప్ప దీని వాడుక నేనూ ఇంతవరకూ చూళ్ళేదు. అధినివేశ ప్రతిపత్తికి వ్యాసాన్ని తరలించాలని నా ప్రతిపాదన. --పవన్ సంతోష్ (చర్చ) 15:24, 19 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]