చర్చ:అనిసెట్టి సుబ్బారావు
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: సినిమాల్లో ఏం రాసారు? టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: Chaduvari
సినిమాల్లో ఏం రాసారు?
[మార్చు]ఈ కూర్పుకు సంబంధించిన చర్చ ఇది. అనిసెట్టి సుబ్బారావు గారు సినిమాల్లో ఏం చేసారు, ఏం రాసారు? అనేది రాయలేదు. పాటలా, మాటలా స్క్రీన్‌ప్లేనా అనేది రాస్తే స్పష్టత ఉంటుంది. __ చదువరి (చర్చ • రచనలు) 10:18, 5 నవంబరు 2024 (UTC)
