చర్చ:అన్నమయ్య జిల్లా
కొత్త జిల్లా సంబంధిత అధిక ప్రాధాన్యత వ్యాసాల సవరణల పురోగతి
[మార్చు]సవరణల తనిఖీ చిట్టా చేర్చినవారు.Arjunaraocbot (చర్చ) 11:53, 23 ఏప్రిల్ 2022 (UTC)
- కొత్త జిల్లాకు సంబంధించిన అధిక ప్రాధాన్యత వ్యాసాల సవరణలు జరిగినప్పుడే తెవికీలో జిల్లా సంబంధిత వ్యాసాల నాణ్యత మెరుగవుతుంది. ఈ చిట్టా దానికి ఉపయోగపడుతుంది.
- సవరణలు జరిగినప్పుడు, సంబంధిత అంశం వరుసలో పురోగతికి సంబంధించిన {{taskp}} మూసలో తొలి పరామితి విలువ తాజాపరచి, చివరన కామా తో వేరుపరచుచూ,సవరణకు కృషిచేసిన వాడుకరి పేర్లు (సంతకం కాదు) చేర్చాలి.
- పురోగతి పరామితి విలువ 0,25,50,75,100 మాత్రమే తీసుకుంటుంది, కావున ఆ అంశంలో గల పని సవరించే వారి అంచనా ప్రకారం 1/3 వంతు సవరణ పని జరిగినప్పుడు సవరణ 25 పెంచుకుంటూ,75వరకు పోవచ్చు.
- పురోగతి 75 శాతానికి చేరిన తరువాత, ఆ సవరణలలో పాల్గొనని వారు తనిఖీ చేసి, చర్చల ద్వారా,లేక నేరుగా అభివృద్ధి అయిన తరువాత పురోగతిని 100గా చేసి, చివరగా తమ వాడుకరి పేరు (సంతకం కాదు)చేర్చాలి.
- వీటి గురించి చర్చలు ఏవైనా అనువైన చర్చపేజీలో ప్రత్యేక విభాగం చేర్చి చేయాలి. ఈ చర్చా విభాగంలో చేయకూడదు.
- సంబంధిత వ్యాసాలు లేకపోతే (ఉదాహరణకు రెవిన్యూ డివిజన్ వ్యాసాలు), వాడుకరి పేరు చేర్చకుండా పురోగతిని నేరుగా 100 చేయండి.
- సవరణలు అన్ని పూర్తయినప్పుడు, పని ముగిసింది అనే వ్యాఖ్య, తగిన వివరణలతో (ఇంకా మెరుగు చేయవలసిన అంశాలేమైనా వుంటే పేర్కొంటూ) చేర్చి వికీసంతకంతో అడుగున చేర్చండి.
- ○
- ◕ , ముఖ్య పట్టణం - Arjunaraoc
- ◕ , మండల వ్యాసాలు - యర్రా రామారావు,Arjunaraoc
- ● , రెవిన్యూ డివిజన్ వ్యాసాలు
- ◕ , నగరాలు/పట్టణాలు, స్థానిక సంస్థలు - Arjunaraoc
- ◕ , లోకసభ, శాసనసభ నియోజకవర్గాలు - Arjunaraoc
- ◕ , మాతృ జిల్లా(లు),
- ◕ , జిల్లా పరిధిలో వుండి పైన ఉదహరించిన విభాగాలలో చేరని జనావాసాలు కాని వాటికి వ్యాసాలు (ఉదా:రైల్వే స్టేషన్లు; గ్రంథాలయాలు;దేవాలయాలు),
, క్రింద పేర్కొన్న అన్ని వ్యాసాలు, జిల్లా పేజీ copy edit
వ్యాసంలో కూర్పుల మధ్య తేడాలు
[మార్చు]అర్జునరావు గారూ అన్నమయ్య వ్యాసంలో అన్నమయ్య జిల్లా: కూర్పుల మధ్య తేడాలు నేను చేసిన కూర్పును మీరు రధ్దు చేసారు.మీ అభిప్రాయం ప్రకారం అది సరైనదే కావచ్చు.కానీ మీరు మూలం అనే DES (2022). Annamayya district handbook of statistics (draft) లింకు ప్రాపరుగా లేనందున నిశితంగా పరిశీలించే నాలాంటి ఇతర వాడుకరులు ఎవరైనా అది అని దానికి వెలుపలి లింకులు అని అర్థం చేసుకుని విభాగం చేర్చటానికి ప్రయత్నం చేస్తారు.అదే ఉద్ధేశ్యంతో నేను చేసాను. దానికి శాశ్వత పరిష్కారం ఉండాలి. మీరు ప్రతిసారి పరిశీలించి సరిచేయట సాధ్యపడదుకదా!దానికి బదులుగా అన్నమయ్య జిల్లా హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ లింకు వ్యాసం మూలంగా మీరు చూపాలి అనుకున్నచోట పెడితే అది ప్రాపరుగా ఉంటుందని నా అభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 06:48, 19 ఏప్రిల్ 2022 (UTC)
- @యర్రా రామారావు గారు, ఆ లింకును చాలా సార్లు వ్యాసంలో వివిధ పేజీనంబర్లతో {{sfn}}తో వాడవచ్చు కావున అలానే పేర్కొంటారండి. మరింత వాడుక ఉదాహరణకు బాపట్ల జిల్లావ్యాసం చూడండి. తెలుగులో ఈ మూస వాడడం అరుదు. నేను కూడా గత రెండు మూడేళ్లుగానే వాడుతున్నాను. ఆంగ్లవికీలో ఏమైనా మెరుగైన ఉదహరించే పద్ధతి వుందేమో నాకు గుర్తులేదు. మీరు కూడా పరిశీలించండి. అర్జున (చర్చ) 06:51, 19 ఏప్రిల్ 2022 (UTC)