చర్చ:అన్నమాచార్య కీర్తనలు
Appearance
లింకు
[మార్చు]అన్నమాచార్య కు సంబదించిన వ్యాసములో ఈ లింకుజ్ ఉంటే బావుంటుంది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 14:32, 3 జూలై 2012 (UTC)
అన్నమయ్యవ్యాసం ఉన్నది కనుక తొలగించుటగూర్చి
[మార్చు]తెవికీ లో అన్నమయ్య వ్యాసం ఉన్నందున దానిని అభివృద్ధి చేస్తే బాగుండును. అందులో ఒక విభాగంగా అన్నమాచార్య కీర్తనలు కూడా కలదు. చేర్చదలచుకుంటె మరి కొన్ని కీర్తనలు చేర్చండి. ఈ పేజీ అవసరం లేదని నా అభిప్రాయం కె.వి.రమణ- చర్చ 13:22, 12 డిసెంబర్ 2012 (UTC)
- అన్నమయ్య కీర్తనలు అన్నది వేరే పేజీగా ఉండాలి అని నా అభిప్రాయం. అన్నమయ్య అనే వ్యక్తీ, అన్నమయ్య కీర్తనలు/కృతులు/పదాలు అన్న సాహిత్యమూ వేర్వేరు కాబట్టి రెండు వ్యాసాలు ఉండాలి. అవసరమైతే నేను దీన్ని పుస్తక ఫక్కీలో అభివృద్ధి చేస్తాను. ఉదాహరణకు పెద్దన కవి గురించి, పెద్దన రాసిన మనుచరిత్ర గురించి వేర్వేరు వ్యాసాలున్నట్టే ఇది కూడాను అని గమనించగలరు. --Pavan santhosh.s (చర్చ) 14:33, 30 జనవరి 2014 (UTC)
- ఈ వ్యాసాన్ని అభివృద్ధి చేస్తున్న పవన్ సంతోష్ గారికి ధన్యవాదాలు. పరిశోధన విషయాలను గురించి ఇంకా విస్తరించవచ్చును. కృతి మరియు కీర్తన ల మధ్య భేదాన్ని తెలియజేస్తే బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 03:01, 31 జనవరి 2014 (UTC)