చర్చ:అమెరికా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అమెరికా అంటే తెలుగు వాళ్లు సాధారణంగా అమెరికా దేశాన్నే వ్యవహరిస్తారు. ఇంత ప్రసిద్ధ పేరు దారిమార్పు చేయటం బాగోలేదు --వైజాసత్య 07:43, 10 జూన్ 2007 (UTC)

అంగ్ల వికీపీడియాలో చాలా చర్చ జరిగింది. ఆంగ్ల వికీలో అలా చేశారని ఇక్కడ కూడా హైదరాబాదు (భారతదేశం) లాంటివి సృష్టించటం అసమంజసం --వైజాసత్య 07:48, 10 జూన్ 2007 (UTC)
ఔను, అమెరికా అనగానే ముందు తలపుకు వచ్చేది అమెరికా దేశమే. ఈ పేజీని అమెరికా దేశానికి ఉంచి, అమెరికా ఖండాలు పేజీకి లింకును ఆ పేజీలో పైన రాయాలి. __చదువరి (చర్చరచనలు) 17:18, 10 జూన్ 2007 (UTC)
ఊ ఊ ఊ నేను వ్రాసిన సహాయ వాక్యాలు తరలింపువల్ల పోయాయి..ఊ ఊ అనుబంధ చర్చ కూడా తరలింపు జరగాలి--మాటలబాబు 23:14, 21 జూన్ 2007 (UTC)
ఆంగ్ల వికీ నుండి రాష్ట్రాల మూస ను తెస్తే అనువదించడం తేలిక అవుతుంది కదా--మాటలబాబు 21:26, 21 జూన్ 2007 (UTC)

కొత్త దారిమార్పు[మార్చు]

YesY సహాయం అందించబడింది

అమెరికా అంటే తెలుగువారికి అమెరికా సంయుక్త రాష్ట్రాలు దేశమే తప్ప అమెరికా ఖండాలు తలపుకు రావు. అసలు "అమెరికాస్" అనే అంరికను భావనే మనకున్నట్టు లేదు, స్ఫురణకు రాదు. కాబట్టి ఈ "అమెరికా" పేజీని "అమెరికా సంయుక్త రాష్ట్రాలు" అనే పేజీకే దారిమార్పుగా ఉంచితే బాగుంటుందనేది నా అభిప్రాయం. రవిచంద్ర గారూ, పరిశీలించండి.__చదువరి (చర్చరచనలు) 07:31, 25 జనవరి 2021 (UTC)

పైగా అమెరికాకు వెయ్యి దాకా ఇన్‌కమింగు లింకులున్నై. __చదువరి (చర్చరచనలు) 07:40, 25 జనవరి 2021 (UTC)
చదువరి గారూ, చాలాకాలం క్రితం పైన జరిగిన చర్చను గమనించకుండా చేసిన దారిమార్పు ఇది. సాంకేతికంగా అమెరికా అనే పదం జనరిక్ పదమైనా, ప్రజల వాడుకలో ఉన్న అర్థానికి అనుగుణంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల పేజీకే దారిమార్పు సృష్టిస్తూ నా మార్పును రద్దు చేశాను. గమనించగలరు. - రవిచంద్ర (చర్చ) 07:49, 25 జనవరి 2021 (UTC)
@రవిచంద్ర, ధన్యవాదాలండి.__ చదువరి (చర్చరచనలు) 08:06, 25 జనవరి 2021 (UTC)