చర్చ:అమెరికా సంయుక్త రాష్ట్రాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అమెరికా అంటే తెలుగు వాళ్లు సాధారణంగా అమెరికా దేశాన్నే వ్యవహరిస్తారు. ఇంత ప్రసిద్ధ పేరు దారిమార్పు చేయటం బాగోలేదు --వైజాసత్య 07:43, 10 జూన్ 2007 (UTC)

అంగ్ల వికీపీడియాలో చాలా చర్చ జరిగింది. ఆంగ్ల వికీలో అలా చేశారని ఇక్కడ కూడా హైదరాబాదు (భారతదేశం) లాంటివి సృష్టించటం అసమంజసం --వైజాసత్య 07:48, 10 జూన్ 2007 (UTC)
ఔను, అమెరికా అనగానే ముందు తలపుకు వచ్చేది అమెరికా దేశమే. ఈ పేజీని అమెరికా దేశానికి ఉంచి, అమెరికా ఖండాలు పేజీకి లింకును ఆ పేజీలో పైన రాయాలి. __చదువరి (చర్చరచనలు) 17:18, 10 జూన్ 2007 (UTC)
ఊ ఊ ఊ నేను వ్రాసిన సహాయ వాక్యాలు తరలింపువల్ల పోయాయి..ఊ ఊ అనుబంధ చర్చ కూడా తరలింపు జరగాలి--మాటలబాబు 23:14, 21 జూన్ 2007 (UTC)
ఆంగ్ల వికీ నుండి రాష్ట్రాల మూస ను తెస్తే అనువదించడం తేలిక అవుతుంది కదా--మాటలబాబు 21:26, 21 జూన్ 2007 (UTC)

ఆంగ్ల వికీ నుండి రాష్ట్రాల మూస ను తెస్తే అనువదించడం తేలిక అవుతుంది కదా--మాటలబాబు 21:26, 21 జూన్ 2007 (UTC)

అమెరికన్ ప్రెసిడెంట్స్ పేర్లు వెబ్ సైట్ ఇందులో చేర్చండి. వీలుని బట్టి తెలుగు లిపిలో రాస్తాను. హెడ్డింగ్ పెడితే , అక్కడ ఈ పేర్లు రాస్తాను. http://www.whitehouse.gov/about/presidents Talapagala VB Raju 03:09, 17 జూన్ 2010 (UTC)