చర్చ:ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయ కుటుంబాలు
స్వరూపం
ఈ పేజీని ఎందుకు తొలగించాలనుకుంటున్నారు.
[మార్చు]రామారావు గారు ఈ వ్యాసం ఆంగ్ల వికీపీడియాలో కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో చాలా రాజకీయ కుటుంబాలు ఉన్నాయి. గ్రామస్థాయి నుంచి కూడా రాజకీయ కుటుంబాలు ఉండొచ్చు. కానీ నేనిక్కడ ప్రముఖ రాజకీయ కుటుంబాల గురించి వ్యాసం రచించాను. ఈ వ్యాస తొలగింపు పై మిగతా సభ్యుల స్పందన ఏంటో తెలుసుకోవాలని కోరుతున్నాను. ఉదయ్ కిరణ్ (చర్చ) 06:21, 15 సెప్టెంబరు 2023 (UTC)
- ఉదయ్ కిరణ్ గారూ ఎందుకు తొలగించాలో నా అభిప్రాయం https://w.wiki/_tAJC ఈ లింకులో వివరించాను.అధి నా అభిప్రాయం.దీని మీద స్పందనలు వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయ కుటుంబాలు అనే పేజీలో తెలపండి.మిగిలిన సముదాయ సభ్యులు స్పందనలు అక్కడే రాస్తారు.తొలగించాలా వద్దా అనే నిర్ణయం ఏదైనా సముదాయ సభ్యుల నిర్ణయంనకు లోబడి ఉంటుంది.మీ స్పందన అక్కడ తెలియపర్చగలరు యర్రా రామారావు (చర్చ) 06:29, 15 సెప్టెంబరు 2023 (UTC)