వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయ కుటుంబాలు
పరికరాలు
Actions
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
Appearance
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: వ్యాససృష్టికర్త దీనికి అంగీకారం తెలిపినందున తొలగించటానికి నిర్ణయించటమైనది--యర్రా రామారావు (చర్చ) 15:52, 25 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ఇలాంటి పేజీలు భవిష్యత్తులో నిర్వహణ చాలాకష్టం.దీనిలో చేర్చటానికి ఏ ప్రాతిపదికన చేర్చాలి.దీనికి తగిన మార్గదర్శకాలు ఏమున్నాయి. అసలు రాజకీయ కుటుంబం అనే దానికి నిర్వచనం ఏమిటి.దీనిమీద ఈ సందేహాలు ఉన్నవి.
- అసలు ఆ పేజీ అంత అవసరమా?అవసరమే అనుకుంటే....
- గల్లీకొక రాజకీయ నాయకుడు ఉన్నారు. మరి వీరు కుటుంబాలు కూడా ఇందులో చేరవచ్చా లేక ఎన్నికలలో నిలబడిన వ్యక్తుల కుటుంబాలు మాత్రమే ఇందులోకి వస్తాయా?
- ఒక వేళ ఎన్నికలలో నిలబడిన వ్యక్తుల కుటుంబాలు మాత్రమే పరిగణనలోకి వస్తాయనుకుంటే గ్రామ పంచాయితీ సభ్యుని కుటుంబాలు కూడా ఇందులోకి చేర్చవచ్చుగదా!
- ఎవరైనా వాళ్ల పూర్వీకులు ఎప్పడో రాజకీయాలలో పాల్గొన్నాడని వాళ్ల కుటుంబం పేరు చేరుస్తాడు.దానిని ఎలా కాదంటారు.? ఇలాంటి వాటికి మూలాలు ఏమి చూపిస్తారు.?
పై కారణాలు దృష్టిలో పెట్టుకుని ఈ పేజీని తొలగింపుకు ప్రతిపాదిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 06:14, 15 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- రామారావు గారు ఈ వ్యాస తొలగింపు ప్రతిపాదన పై వికీపీడియా సభ్యులు ఎవరు స్పందించలేదు కాబట్టి. ఈ వ్యాసాన్ని ఉంచాలా తొలగించాలా అనే విషయంపై నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. ఉదయ్ కిరణ్ (చర్చ) 11:40, 22 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- మూలాలు లేని ఈ వ్యాసాన్ని తొలగించాలి. తొలగించడానికి పైన యర్రా రామారావు గారు తెలియజేసిన విషయాలతో ఏకీభవిస్తాను.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 13:22, 22 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.