చర్చ:ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి-15
స్వరూపం
విలీనం చేయాలి
[మార్చు]ఈ వ్యాసం 2010 ఏప్రిల్ 4న సృష్టించినప్పటికీ మరింత తాజావివరాలతో 2024 జూన్ 27న ఇదే విషయానికి సంబందించిన కొణిజేటి రోశయ్య మంత్రివర్గం అనే మరొక వ్యాసం సృష్టించబడింది. కావున ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి-15 వ్యాసం వర్గం:ఆంధ్రప్రదేశ్ మంత్రిమండళ్ళు వర్గంలోని మిగతా వ్యాసాల ఏకరూపతకోసం, వికీడేటాకు లింకు కలిగిఉన్న కొణిజేటి రోశయ్య మంత్రివర్గం వ్యాసంలో విలీనంచేయాలి. యర్రా రామారావు (చర్చ) 16:18, 26 నవంబరు 2024 (UTC)