కొణిజేటి రోశయ్య మంత్రివర్గం
Jump to navigation
Jump to search
కొణిజేటి రోశయ్య మంత్రివర్గం (లేదా ఆంధ్రప్రదేశ్ 24వ మంత్రివర్గం) సెప్టెంబర్ 2009లో ఏర్పాటు చేయబడింది. సిట్టింగ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రి భాద్యతలు చేపట్టి[1] ఆ తరువాత అక్టోబర్ 2009లో కొత్త మంత్రులు ప్రేమ స్వీకారం చేశారు.[2][3][4][5][5][6]
మంత్రుల మండలి
[మార్చు]పేరు | నియోజకవర్గం | శాఖ | పార్టీ | |
---|---|---|---|---|
కొణిజేటి రోశయ్య
ముఖ్యమంత్రి |
ఎమ్మెల్సీ |
|
ఐఎన్సీ | |
కేబినెట్ మంత్రులు | ||||
దామోదర రాజనరసింహ | ఆందోల్ |
|
ఐఎన్సీ | |
డీకే అరుణ | గద్వాల్ |
|
ఐఎన్సీ | |
ఆనం రామనారాయణ రెడ్డి | ఆత్మకూర్ |
|
ఐఎన్సీ | |
గల్లా అరుణ కుమారి | చంద్రగిరి |
|
ఐఎన్సీ | |
బొత్స సత్యనారాయణ | చీపురుపల్లి |
|
ఐఎన్సీ | |
ఏరాసు ప్రతాప్ రెడ్డి | శ్రీశైలం |
|
ఐఎన్సీ | |
జె.గీతారెడ్డి | జహీరాబాద్ |
|
ఐఎన్సీ | |
కుందూరు జానా రెడ్డి | నాగార్జున సాగర్ |
|
ఐఎన్సీ | |
కన్నా లక్ష్మీనారాయణ | గుంటూరు వెస్ట్ |
|
ఐఎన్సీ | |
గాదె వెంకట రెడ్డి | నరసరావుపేట |
|
ఐఎన్సీ | |
పసుపులేటి బాలరాజు | పాడేరు |
|
ఐఎన్సీ | |
బసవరాజు సారయ్య | వరంగల్ తూర్పు |
|
ఐఎన్సీ | |
మానుగుంట మహీధర్ రెడ్డి | కందుకూరు |
|
ఐఎన్సీ | |
నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి | హుజూర్నగర్ |
|
ఐఎన్సీ | |
కొలుసు పార్థసారథి | పెనమలూరు |
|
ఐఎన్సీ | |
పితాని సత్యనారాయణ | ఆచంట |
|
ఐఎన్సీ | |
పొన్నాల లక్ష్మయ్య | జనగాం |
|
ఐఎన్సీ | |
రఘువీరా రెడ్డి | కళ్యాణదుర్గ్ |
|
ఐఎన్సీ | |
టిజి వెంకటేష్ | కర్నూలు |
|
ఐఎన్సీ | |
తోట నరసింహం | జగ్గంపేట |
|
ఐఎన్సీ | |
రాంరెడ్డి వెంకట్ రెడ్డి | పలైర్ |
|
ఐఎన్సీ | |
సాకే శైలజానాథ్ | సింగనమల |
|
ఐఎన్సీ | |
విజయ రామరాజు సెట్రుచర్ల | పాతపట్నం |
|
ఐఎన్సీ | |
దుద్దిళ్ల శ్రీధర్ బాబు | మంథని |
|
ఐఎన్సీ | |
దానం నాగేందర్ | ఖైరతాబాద్ |
|
ఐఎన్సీ | |
డొక్కా మాణిక్య వర ప్రసాద్ | తాడికొండ |
|
ఐఎన్సీ | |
పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి | బోధన్ |
|
ఐఎన్సీ | |
వాకిటి సునీత లక్ష్మా రెడ్డి | నర్సాపూర్ |
|
ఐఎన్సీ | |
అహ్మదుల్లా మహ్మద్ సయ్యద్ | కడప |
|
ఐఎన్సీ | |
వట్టి వసంత్ కుమార్ | ఉంగుటూరు |
|
ఐఎన్సీ | |
గంటా శ్రీనివాసరావు | అనకాపల్లి |
|
ఐఎన్సీ | |
సి. రామచంద్రయ్య | ఎమ్మెల్సీ |
|
ఐఎన్సీ | |
మూలా ముఖేష్ గౌడ్ | గోషామహల్ |
|
ఐఎన్సీ | |
కొండ్రు మురళీ మోహన్ | రాజం |
|
ఐఎన్సీ | |
గడ్డం ప్రసాద్ కుమార్ | వికారాబాద్ |
|
ఐఎన్సీ | |
సబితా ఇంద్రారెడ్డి | మహేశ్వరం |
|
ఐఎన్సీ | |
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి | నల్గొండ |
|
ఐఎన్సీ | |
వైఎస్ వివేకానంద రెడ్డి | ఎమ్మెల్సీ |
|
ఐఎన్సీ | |
డీఎల్ రవీంద్రారెడ్డి | మైదుకూరు |
|
ఐఎన్సీ | |
పి. శంకర్ రావు | సికింద్రాబాద్ కంటోన్మెంట్ |
|
ఐఎన్సీ | |
జూపల్లి కృష్ణారావు | కొల్లాపూర్ |
|
ఐఎన్సీ | |
మోపిదేవి వెంకటరమణ | రేపల్లె |
|
ఐఎన్సీ | |
ధర్మాన ప్రసాద రావు | శ్రీకాకుళం |
|
ఐఎన్సీ | |
పినిపే విశ్వరూప్ | అమలాపురం |
|
ఐఎన్సీ |
మూలాలు
[మార్చు]- ↑ "Rosaiah takes oath as caretaker Andhra CM". The Times of India. 3 September 2009. Archived from the original on 5 September 2009. Retrieved 3 September 2009.
- ↑ "Komatireddy resigns". 2 October 2011 – via www.thehindu.com.
- ↑ "AP Health Minister DL Reddy resigns | Sonia Gandhi | Submitted Resignation | Bypoll loss". www.oneindia.com. 22 March 2012.
- ↑ Amarnath K. Menon (January 19, 2012). "Andhra CM Kiran Kumar Reddy sacks textiles minister Shankar Rao". India Today.
- ↑ 5.0 5.1 "Minister quits over Telangana". Hindustan Times. 4 March 2011.
- ↑ "AP Governor accepts resignation of two ministers". @businessline.