ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి-15

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొణిజేటి రోశయ్య చిత్రం

కొణిజేటి రోశయ్య మంత్రిమండలి జాబితా

  1. ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, చట్టం , న్యాయం, ఆర్థిక శాఖ, శాసనసభా వ్యవహారాల శాఖ , ప్రణాళిక, చిన్నపొదుపు , లాటరీలు , ఇతరులకు కేటాయించని శాఖలు : కొణిజేటి రోశయ్య
  2. హోమ్ : పట్టోళ్ళ సబితా ఇంద్రారెడ్డి
  3. సమాచార, పౌర సంబంధాల శాఖ : జె. గీతారెడ్డి
  4. గ్రామీణ నీటి సరఫరా శాఖ: పినిపె విశ్వరూప్
  5. మహిళా, శిశు సంక్షేమ శాఖ :
  6. సాంఘిక సంక్షేమ శాఖ : పిల్లి సుభాష్ చంద్రబోస్
  7. ఆహారం, పౌర సరఫరా శాఖ : జూపల్లి కృష్ణారావు
  8. అడవులు, పర్యావరణ శాఖ , సాంకేతిక శాఖ: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
  9. చిన్న పరిశ్రమల శాఖ : డి.కె.అరుణ
  10. ఉన్నత విద్యా శాఖ : దుద్దుళ్ళ శ్రీధర్ బాబు
  11. ఇళ్ళు , సహకార శాఖ: సి. శిల్పా మోహన్ రెడ్డి
  12. మునిసిపల్ , పట్టణాభివృద్ది శాఖ : ఆనం రామనారాయణరెడ్డి
  13. వ్యవసాయ శాఖ : నీలకంఠాపురం రఘువీరారెడ్డి
  14. మార్కెటింగ్ శాఖ : దామోదర రాజనర్సింహ
  15. రవాణా శాఖ : శత్రుచర్ల విజయరామరాజు
  16. భారీ, మధ్యతరహా నీటి పారుదల శాఖ: పొన్నాల లక్ష్మయ్య
  17. భారీ పరిశ్రమల శాఖ : కన్నా లక్ష్మీనారాయణ
  18. సహకార శాఖ : రాంరెడ్డి వెంకటరెడ్డి
  19. పంచాయితీ రాజ్ శాఖ: బొత్స సత్యనారాయణ
  20. రెవెన్యూ శాఖ : ధర్మాన ప్రసాదరావు
  21. మైనారిటీ, ప్రాథమిక విద్యా శాఖ : అహ్మదుల్లా మొహ్మద్ సయ్యద్
  22. ఐటిసి,యువజన సంక్షేమం, క్రీడలు, శాఖ: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
  23. గనుల శాఖ : కె. బాలినేని శ్రీనివాసరెడ్డి
  24. వైద్య విద్యా శాఖ : పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి
  25. పాడి, పశుపోషణ శాఖ: కొలుసు పార్ధసారథి
  26. ఆరోగ్య శాఖ : దానం నాగేందర్
  27. న్యాయశాఖ : మోపిదేవి వెంకటరమణ
  28. గ్రామీణాభివృద్ది శాఖ: వట్టి వసంతకుమార్
  29. రోడ్లు , భవనాల శాఖ: గల్లా అరుణ కుమారి
  30. దేవాదాయ శాఖ: గాదె వెంకటరెడ్డి
  31. సెకండరీ, వయోజన విద్యా శాఖ : డి.ఎం. ప్రసాదరావు
  32. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య బీమా శాఖ : పితాని సత్యనారాయణ
  33. గిరిజన సంక్షేమ శాఖ : పసుపులేటి బాలరాజు
  34. మైనర్ ఇరిగేషన్ శాఖ : వి.సునీతా లక్ష్మారెడ్డి
  35. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ : ఎం. ముఖేష్ గౌడ్

వనరులు[మార్చు]