చర్చ:ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాలో విలీనం చేయవచ్చు

[మార్చు]

ఒకప్పటి ఆంధ్రరాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఒక భాగమే, కాబట్టి దీనికి ప్రత్వేక వ్యాసం అవసరంలేదు. ఇది 2021 నవంబరు 4న సృష్టించబడింది.దీనికన్నా దాదాపు 16 సంవత్సరాల ముందే 2005 జూన్ 13న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా అనే వ్యాసం సృష్టించబడింది.ఆ వ్యాసంలో మొదటి విభాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా#ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రులుగా చూపబడింది. అందువలన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాలోకి రాని విషయసంగ్రహం విలీనంచేసి, ఈ వ్యాస శీర్శిక దారిమార్పు ఇవ్వవచ్చు. ఆంగ్లవికీపీడియాలో కూడా రెండిటికి కలిపి ఒకే వ్యాసం ఉంది. ఈ వ్యాసానికి ప్రత్వేకంగా ఆంగ్లవ్యాసం వికీడేటాలింకుకూడా లేదు.గమనించగలరు. యర్రా రామారావు (చర్చ) 13:37, 23 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]