Jump to content

చర్చ:ఆకెళ్ళ రవిప్రకాష్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ప్రజాశక్తిలోని మొత్తం వ్యాసం కాపీ

[మార్చు]

ప్రజాశక్తిలోని మొత్తం వ్యాసం కాపీ చేసి ఇక్కడ పెస్ట్ చేసారు.కావున వ్యాసాన్ని తొలగించాలి లేదా సవరించాలిPalagiri (చర్చ) 10:42, 10 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రజాశక్తి లోని వ్యాసం

[మార్చు]

వాడుకరి:Ganjivarapu గారూ, వ్యాసంలో మీరు చూపించిన వ్యాసం లోని ఒకటి రెండు వాక్యాలను ఉదహరించవచ్చు గానీ, వ్యాసం మొత్తాన్నీ ఇలా రాసేస్తే అది కాపీ అవుతుంది. వికీపీడియాలో అది కుదరదు. ఆ భాగాన్ని తీసెయ్యండి. పైన పాలగిరి గారు రెండేళ్ళ కిందటే ఈ ముక్క చెప్పారు, గమనించండి. __చదువరి (చర్చరచనలు) 01:31, 19 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]