చర్చ:ఇందుకూరి సునీల్ వర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.
ఈ వ్యాసం మొలకతరగతి చెందిన వ్యాసం అని వికీప్రాజెక్టు భారతదేశం ద్వారా యాంత్రికంగా కొలిచారు. దీనికి కారణం ఈ వ్యాసంలో మొలక అనే పేరు ఉన్న మూసను ఉపయోగించటమే, లేదా వ్యాసంలో ఉన్న సమాచారం బాగా తక్కువ వుండటం కూడా ఇంకో కారణం.
  • మీరు దీనిని అంగీకరిస్తే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి.
  • మీరు దీనిని అంగీకరించకపోతే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} మూసలోని, తరగతి పారామీటరు మార్చాండి. ఆ తరువాత {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి, తరువాత వ్యాసం నుండి మొలక అని ఉన్న మూసను కూడా తొలగించండి.


వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


అయోమయ నివృత్తి[మార్చు]

సునీల్ పేరుతో అనేక వ్యాసాలు ఉన్నాయి.అధికార హోదా కల సభ్యులు ఎవరైనా అయోమయ నివృత్తి పేజీని సృష్టించగలరు.

చేశాను. సునీల్ చూడండి అయోమయ నివృత్తి పేజీని ఎవరైనా చేయవచ్చును. నిర్వాహకులే కానక్కరలేదు. ప్రయత్నించండి --కాసుబాబు 07:28, 21 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]
"సునీల్" అనే పుట ఉంటే, ఎవరైనా సినిమా వ్యాసం రాసేటప్పుడు ఈ అయోమయ నివృత్తి పుటకు లింకు చేసే అవకాశాలు ఎక్కువ. అదే "సునీల్ (అయోమయ నివృత్తి)" పేజీ ఉంటే వ్యక్తుల పేర్లకు లింకు ఇచ్చేటప్పుడు ఎవరూ దీనిని లింకు ఇవ్వకుండా సరైన పేరు వెదికి లింకు ఇస్తారు. కనుక సునీల్ ను సునీల్ (అయోమయ నివృత్తి) కు తరలింపు చేసాను.➠ కె.వెంకటరమణచర్చ 11:23, 21 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]