చర్చ:ఇనుగుర్తి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ మండలం లోని రెవెన్యూ గ్రామాలు వివరాలు పొందుపర్చాలి[మార్చు]

@వినయ్ కుమార్ గౌడ్ గారు ఈ మండలం పెజీ సృష్టించింనందుకు ధన్యవాదాలు.అయితే ఈ మండలంలోని రెవెన్యూ గ్రామాలు ఉన్నవి. అవి ఏ మండలం నుండి ఈ మండలంలో కలిసినవి, అనే వివరాలు పొందుపర్చలేదు.కొద్దిగా ఓపికచేసుకుని ఆ వివరాలు పొందు పర్చగలరు.వీటికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు నాదగ్గర అందుబాటులో లేనందున నేను తగిన ఆధారాలు నాకు లభ్యంకానందున పూర్తిచేయలేదు. మీ దగ్గర వీటికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వుల కాపీలు నాకు అందే ఏర్పాటు చేయగలరు. ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 06:25, 6 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@యర్రా రామారావు గారు గ్రామాల వివరాలు పొందు పర్చాను. ధన్యవాదాలు (చర్చ) 18:27, 6 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]