చర్చ:ఇమ్మడి లక్ష్మయ్య
ఈ వ్యాసం లోని వ్యక్తికి సంబంధించిన మూలాలు చేర్చాలి. ఏ విధంగా ప్రసిద్ధుడో రచయిత తెలియజేయాలి.వ్యాసం వ్రాయడానికి సదరు వ్యక్తి జడ్.పి.టి.సి అనే ఒకే అర్హత ఉంటే ఇలాంటి వ్యాసాలు అనేకం తెవికీలోకి వస్తాయి.-- కె.వెంకటరమణ⇒✉ 22:55, 28 ఏప్రిల్ 2015 (UTC)
కే.వెంకటరమణ.--<span style="white-space:nowrap; సార్ నిజానికి చర్చ పేజీలో సంతకం చేయడం సత్య గారి సూచన పై ఇందులోకి వచ్చాను. అంటే నాకు రచనల నిబందనలు తెలియదు 2008 నుండి విపీ లో ఖాతా తెరువడ మీరు తీసివేయడం జరిగింది, స్వాగతం అన్న సార్ నుండి మీ వరకు చర్చ పేజీలో దన్యవాదాలు చెప్పడం కూడ నాకు రాలేదూ సార్. నా రచనల ను సరిచేయగలరు, దయచేసి సూచనలు ఇవ్వండి.
సరిచేసుకుంటాను,
దన్యవాదాలు--నోముల ప్రభాకర్ గౌడ్ (చర్చ) 08:21, 8 మే 2015 (UTC)
ఈ వ్యాసం లో లోపాలు
[మార్చు]ఈ వ్యాసం వక్తికి సంబందించిన వ్యాసం.వ్యక్తికి చెందిన విషయప్రాముఖ్యతకు చెందిన మూలాలు ప్రామాణికంగా లేవు. వివరాలు దిగువ వివరించటమైంది
- మొదటి, రెండువ మూలాలు చనిపోయిన ఇతరులు అంత్యక్రియలలో పొల్గొన్నటు మాత్రమే ఉంది.రెండిటిలో ఒకే సారంశం.
- మూడవ మూలం లింకు అసలు ఈ వ్యాసానికి ఏ మాత్రం చెందిన మూలం కాదు.
- నాలుగవ మూలం లింకు దొరకని లింకు.
- ఐదవ మూలం యూట్యూబ్ వీడియా దొరకని లింకు
- ఆరవ మూలం పేజీ వ్యాస సృష్టికర్త ప్రభాకర్ గౌడ్ గారి స్వంత బ్లాగు లింకు
దీనికి ముందు చర్చలో వెంకటరమణ గారు వ్యక్తికి సంబంధించిన మూలాలు చేర్చాలి. ఏ విధంగా ప్రసిద్ధుడో రచయిత తెలియజేయాలి అని తెలిపారు.కావున ఏ విధంగా ప్రసిద్ధుడో తగిన ప్రామాణిక మూలాల లింకులు ఒక వారం రోజులలోపు చేర్చనియెడల తొలగించటానికి ప్రతిపాదించవచ్చు. యర్రా రామారావు (చర్చ) 15:58, 20 జనవరి 2023 (UTC)