చర్చ:ఉప్పు సత్యాగ్రహం
స్వరూపం
ఉప్పు సత్యాగ్రహం పేజీని 2020 ఏప్రిల్ వ్యాసాల అభివృద్ధి ఉద్యమం లో భాగంగా విస్తరించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
ఆంధ్రుల పాత్రపై ప్రత్యేక వ్యాసం
[మార్చు]త్రినాధరెడ్డి గారూ! ఉప్పు సత్యాగ్రహంలో ఆంధ్రుల పాత్ర గురించి మంచి సమాచారాన్ని తెచ్చి చేరుస్తున్నారు. చాలా బావుంది. ఐతే ఆంధ్ర ప్రాంతంలో ఉప్పుసత్యాగ్రహం అనో మరోటో పేరు పెట్టుకుని దీన్ని ప్రత్యేక వ్యాసంగా మీరు అభివృద్ధి చేయకూడదా, మేం కూడా సాయంపడతాము. ఒకవేళ చేయాలనుకుంటే కొత్త పేజీ ఎలా సృష్టించాలో పక్కనే ఒక వీడియో ఇస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 05:09, 14 మార్చి 2018 (UTC)