చర్చ:ఉష్ణమాపకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉష్ణమాపకం అనే పదం సరియైనది. దీనిని పూర్తిగా విస్తరించిన తదుపరి ఉష్ణమాపి ని కదీనికి దారి మార్పు చేయాలి.( కె.వి.రమణ- చర్చ 01:21, 7 డిసెంబర్ 2012 (UTC))

please develop this page[మార్చు]

Dear sir,
I think that you will develop this article extraordinary.(106.208.212.44 03:04, 7 డిసెంబర్ 2012 (UTC))

ఉష్ణమాపకం తయారిలో రకాలు[మార్చు]

రమణగారు, ఉష్ణమాపకాలలోని రకాలు మరియొక విధంగా కూడా వున్నాయి,అవి నిర్మాణపరమైనవి.గాజుగొట్టంతోచేసినవి(glass thermometer),లోహనిర్మితమైన డయల్ గేజి(dail guage),మరియు పైరోమిటరు(pyro meter).గ్లాసు థెర్మామీటరులో పాదరసంనింపినవాటితో 2200C వరకు,అల్కహల్ నింపినవి గరిష్టం1100C వరకు ఉపయోగిస్తారు.డయల్ గేజు థర్మామిటరులలోను వాయువు నింపినవి(gas filled),పాదరసం(mercury) నింపినవి,మరియు థెర్మోకపుల్ మెటల్(thermo coupled) .డయల్ గేజు థెర్మామీటరులనుపయోగించి 30-1500C(కొండొకచో 2000C)వరకు ఉష్ణోగ్రతను కొలవవచ్చును.అంతకుమించి ఉష్ణొగ్రతను కొలుచుటకు పైరోమీటరుల నుపయోగిస్తారు. ప్రస్తుతం డిజిటల్ థెర్మొ,మరియు నాన్ కాంటాక్ట్ డిజిటల్ థెర్మామీటరులొచ్చాయి.ఈ వివరాలను ఈవ్యాసంలో చేర్చమంటారా?లేక ఉష్ణమాపకాలు-నిర్మాణం అనివేరే వ్యాసం ప్రారంబించమంటారా? పాలగిరి (చర్చ) 01:16, 1 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మీరందించిన సమాచారాన్ని ప్రధాన వ్యాసంలో చేర్చాను. అదనపు సమాచారాన్ని అక్కడే పొందుపరచండి.Rajasekhar1961 (చర్చ) 06:35, 1 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

విషయాన్ని చేర్చి సహకరించండి[మార్చు]

పలగిరి గార్కి నమస్కారములు,
మీరు తెలియజేసిన అంశములను "ఉష్ణమాపకాలు-నిర్మాణం" అనే ఉప శీర్షికను ఉంచి విషయాన్ని చేర్చి సహకరించండి.నేను పాదరస ధర్మామీటర్ల గూర్చి మాత్రమే వ్రాసాను. సెల్సియస్ పాదరస థర్మామీటరు పే చేసిన క్రమాంకనాన్ని వివరించాను. తదుపరి థెర్మామీటర్ల లో వివిధ రకాల వచ్చాయి. వాటిని కూడా మీరు చేర్చి సహకరించండి.( కె.వి.రమణ- చర్చ 03:39, 1 జనవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]


  • రమణగారు,

మీస్పందనకు ధన్యదాదాలు,మరియు నూతనసంవత్సరశుభాకాంక్షలు.మీరన్నట్లుగా ఉపశీర్షికతో రాస్తాను.ప్రస్తుతం రాస్తున్న వ్యాసాలు పూర్తికాగానే ప్రారంభిస్తాను.పాలగిరి (చర్చ) 04:12, 1 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]