Jump to content

చర్చ:ఎలమంచిలి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి


ఎలమంచిలి వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2011 సంవత్సరం, 8 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

ఎలమంచిలి జనాభా గణనను మార్చండి

[మార్చు]

సార్ నేను ఎలమంచిలి జనాభాను మార్చలేకపోతున్నాను దయచేసి జనాభా డేటా మరియు కొన్ని వివరాలను మార్చండి. అది ఏమీ చూపడం లేదు Naidu999 (చర్చ) 19:15, 15 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@యర్రా రామారావు Naidu999 (చర్చ) 19:17, 15 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ఏ విభాగంలో ఎందుకు మార్చాలి, పూర్తి వివరాలు ఆధారాలతో వివరించగలరు యర్రా రామారావు (చర్చ) 09:46, 16 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
https://www.censusindia.co.in/villagestowns/yelamanchili-mandal-visakhapatnam-andhra-pradesh-4879.....సర్ అక్కడ ఎలమంచిలి పట్టణ జనాభా తప్పు మర్చగలరు,
మండల జనాభా పట్టణం యొక్క ప్రదేశంలో వ్రాయబడింది.....నేను సెన్సస్ నివేదికను జోడించాను Naidu999 (చర్చ) 18:57, 16 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
రాష్ట్రాల జాబితా లోకి వెల్లి మండలాలు లో చుడండి డేటా కనిపిస్తుంధి@యర్రా రామారావు Naidu999 (చర్చ) 19:00, 16 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ఎలమంచిలి పట్టణ జనాభా 27265 కానీ 70000 అని రాసి ఉంది,అది మార్చండి సార్,@యర్రా రామారావు Naidu999 (చర్చ) 19:21, 19 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
మార్చాను. యర్రా రామారావు (చర్చ) 01:57, 20 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]