చర్చ:ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసంలో కొన్ని సాంకేతిక పదాల అనువాదం మాత్రం మిగిలిపోయింది. వాటిని ప్రస్తుత రూపంలోనే transliterate చేసి మూసను తీసివేద్దాం. Trivikram 09:00, 21 ఏప్రిల్ 2006 (UTC)


వైజా సత్య గారూ! thanks for your prompt correction. నేను అబ్దుల్ కలాం కోసం వెతికాను :-) I guess someone needs to add a wildcharacter for మ్ and o in the search algorithm. --పిఢరా 01:32, 1 ఆగష్టు 2007 (UTC)

వికీపీడియాలోని SQL search అంతబాగా పనిచెయ్యదు. విస్తృత శోధనా పేజీలో శోధనాంశాన్ని గూగుల్ తో శోధించేందుకు కూడా డ్రాప్‌డౌన్ మెనూలో ఒక ఆప్షన్ ఉంది. అవి బాగా పనిచేస్తుంది --వైజాసత్య 01:40, 1 ఆగష్టు 2007 (UTC)