Jump to content

చర్చ:ఐజాక్ మెరిట్ సింగర్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఐజాక్ మెరిట్ సింగర్ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2013 సంవత్సరం, 48 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


ఐజాక్ మెరిట్ సింగర్ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2020 సంవత్సరం, 44 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

ఆవిష్కరణ, ఆవిష్కరన

[మార్చు]

ఆవిష్కరణ, ఆవిష్కరన ఈ రెంటిలో ఏది సరైనది? ఆవిష్కరణ సరైనది అని నేననుకున్నాను కానీ ఈ మధ్య చాలామంది ఆవిష్కరన అని కూడా వ్రాస్తున్నట్టున్నారు (రాస్తున్నట్టునారు) ? --వైజాసత్య (చర్చ) 05:53, 27 అక్టోబర్ 2013 (UTC)

"ఆవిష్కరణ" సరియైనది--K.Venkataramana (talk) 06:09, 27 అక్టోబర్ 2013 (UTC)

అసంపూర్ణం

[మార్చు]

ఈ వ్యాసంలో సింగర్ యొక్క బాల్యం, తొలినాళ్ళకు గురించి అసలేమి ప్రస్తావించదు. అకస్మాత్తుగా డ్రిల్లింగు మిషను కనిపిట్టే ఘటనలోకి దూకుతుంది. పెళ్ళిల్లు, పిల్లలు, వారసులు విభాగాలలో ఉన్నంతగా డీటెయిల్ వ్యాపార జీవితం కానీ ఎదుగుదలపై కానీ లేదు. --వైజాసత్య (చర్చ) 07:15, 28 అక్టోబర్ 2013 (UTC)

ఆంగ్ల వ్యాసం యొక్క అనువాదం. ఆ వ్యాసంలో కూడా యిలానే ఉన్నది. అందువలన బాల్య జీవితం, తొలినాళ్ళు చేర్చలేదు. వాటిని అంతర్జాలంలో వెదకి చేర్చే ప్రయత్నం చేస్తాను.----K.Venkataramana (talk) 07:19, 28 అక్టోబర్ 2013 (UTC)