చర్చ:ఐసోటోనులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసం పేరు శుద్ధ తప్పు. ఐసోటోనులు కాదు, ఐసోటోపులు. పైగా ఐసోటోపులు అనే వ్యాసం ఈ వికీఫీడియాలో ఉంది. కనుక దీనిని తొలగించవచ్చు. ఇందులో ఇచ్చిన ఉదాహరణమి ఐసోటోపులలో చేర్చేను. Vemurione (చర్చ) 05:57, 28 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

there is an article named isotone in English wikipedia--కె.వెంకటరమణచర్చ 06:09, 28 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ఒకే సంఖ్య(సమాన సంఖ్య)లో ప్రొటానులను కల్గి వున్న వాటిని ఇసోటోపులు అంటారు.సమాన సంఖ్యలో న్యూట్రానులను,విభినసంఖ్యలో ప్రోటానులను కలిగివున్న న్యూక్లిడ్సుని ఐసోటోనులు అంటారుPalagiri (చర్చ) 06:30, 28 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ఆంగ్ల వ్యాసం ఐసోటోనులు ఉన్నది. కనుక ఈ వ్యాసం తొలగించవలసిన అవసరం లేదు.--కె.వెంకటరమణచర్చ 14:01, 1 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]