చర్చ:కడియం (గ్రామం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తొలి పరిచయ విభాగపు ప్రామాణిక శైలి

[మార్చు]

@యర్రా రామారావు గారు, మీరు చేసిన పరిచయం విభాగంలో శైలి మార్పులు వికీపీడియా ప్రామాణిక శైలికి (ఆంగ్ల వికీ వ్యాసం) భిన్నంగా వున్నాయి. వాటిని రద్దు చేయటానికి మీకేమైనా అభ్యంతరముంటే చర్చించండి. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 00:25, 22 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

సాధారణంగా Infobox తరువాత బొమ్మ రావాలసివున్నా, వికీడేటా ఆధారిత సమాచారపెట్టెలో బొమ్మ చేర్చలేదు కనుక, వికీపీడియా వ్యాసమునుజూపులో, లేక గూగుల్ వ్యాసమునుజూపులో బొమ్మ కనిపించుటకు వీటి క్రమం పాటించలేదు. సమాచారపెట్టెను మెరుగుపరిచిన తరువాత, ఈ క్రమాన్ని సరిదిద్దవచ్చు. అర్జున (చర్చ) 00:37, 22 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ చర్చలో చర్చించాల్సింది ఏమీలేదు.అవి సరియైన సవరణలే.వాటిని అలా ఉంచండి. యర్రా రామారావు (చర్చ) 17:52, 26 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]