చర్చ:కల్యాణం ముధాల్ కాధల్ వరాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Camera-photo.svg
ఈ వ్యాసాన్ని ఆకర్షణీయంగా అభివృద్ధి చేసే దిశగా వ్యాసం లో బొమ్మ(ఫోటో) లేదా బొమ్మలు(పొటోలు) కోరడమైనది. బొమ్మలు అప్ లోడ్ చేసే సహాయానికి చూడండి.

పేరు[మార్చు]

{{సహాయం కావాలి}} ఈ వ్యాసం కు సంబంధించిన తమిళ పేరును అలాగే తెలుగులో వ్రాయాలి కాని అనువదించకూడదు.దయచేసి వ్యాసం పేర్ను మార్చండి.--Rajasekhar1961 (చర్చ) 08:56, 22 ఫిబ్రవరి 2015 (UTC)

Thilakshan గారూ, వ్యాసం పేర్లలో వ్యక్తుల పేర్లు గానీ, ప్రదేశం పేరును గానీ, పుస్తకం పేరు గానీ, సినిమా లేదా సీరియల్ పేరు గానీ వుంటే దానిని అనువదించకూడదు. లేదంటే విజయనగరాన్ని, సిటీ ఆఫ్ విక్టరీ అంటూ ఇంగ్లీషులో రాస్తే వున్నంత అసంబద్ధంగా వుంటుంది, గమనించగలరు. దయచేసి తమిళంలో ఎలా పలుకుతారో అలానే(తప్పకపోతే కొద్ది ఉచ్ఛారణ భేదాలతో) వచ్చేలాగా రీడైరెక్ట్ లేని తరలింపు చేయండి.--పవన్ సంతోష్ (చర్చ) 09:43, 22 ఫిబ్రవరి 2015 (UTC)
వ్యాస సృష్టి కర్త అయిన త్రిలాక్షన్ గారూ, మీరు ఈ వ్యాసం పేరును తమిళపేరున అలాగే తెలుగులో కల్యాణం ముధాల్ కాధల్ వరాయ్ అనే ఉంచాలి. కానీ దాని తెలుగు అనువాదం శీర్షికగా ఉంచరాదు. సత్వరమే స్పంచించండి. మీరు కోరిట్లైతే ఈ శీర్షికను మార్చవచ్చు. -- కె.వెంకటరమణ 02:54, 23 ఫిబ్రవరి 2015 (UTC)
అన్ని వికీలలో కూడా తమిల పేరు ఎలా ఉందో అలాగే యున్నందున కల్యాణం ముధాల్ కాధల్ వరాయ్ కు దారిమార్పు లేకుండా తరలించాను.-- కె.వెంకటరమణ 12:43, 25 ఫిబ్రవరి 2015 (UTC)