చర్చ:కారకోరం
స్వరూపం
కె2 పేరు
[మార్చు]యర్రా రామారావు గారూ, కె2 అనేది ఒక శిఖరం పేరు. అది కారకోరం శ్రేణి లోది కాబట్టే దానికి కె2 అనే పేరు వచ్చింది నిజమే, కానీ దాని పేరు "కె2"యే గానీ, కారకోరం2 కాదు. గమనించగలరు. __చదువరి (చర్చ • రచనలు) 10:59, 28 జనవరి 2021 (UTC)
- తిరిగి సరిచేసానండీ.ఒకసారి పరిశీలించగలరు. యర్రా రామారావు (చర్చ) 11:02, 28 జనవరి 2021 (UTC)