చర్చ:కె.కె.సెంథిల్ కుమార్
స్వరూపం
శుద్ధి - సూచనలు
[మార్చు]ఈ వ్యాసంలో ఈయన, ఆయన వంటి బహువచన ప్రయోగాలు ఉన్నాయి కదా వీటిని ఇతను, అతను వంటి పదాలుగా మార్చాలని భావిస్తున్నాను. దయచేసి పరిశీలించి తగు మార్పులు చేయగలరు. వ్యాసంలో ఉంచిన శుద్ధి మూస దీనికి సంబంధించి పెట్టినదే కనుక దీనిపై విధానాలకు అనుగుణంగా మార్పులు చేశాకా మార్చవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 06:14, 30 మార్చి 2018 (UTC)
- మీరు తెలియజేసిన సూచనల ప్రకారం మార్పులు చేసాను. ఇంకా ఏమైనా సూచనలుంటే తెలియజేయగలరు.--కె.వెంకటరమణ⇒చర్చ 07:11, 30 మార్చి 2018 (UTC)
- శుద్ధి మూస తొలగించాను. ఈ విభాగంలో మాత్రం పాక్షికత విషయమై చిన్న సమస్య ఉండడంతో నేనే తొలగించి, ఆ విభాగపు నిర్వహణ మూస తొలగించాను. ధన్యవాదాలు --పవన్ సంతోష్ (చర్చ) 10:20, 30 మార్చి 2018 (UTC)