Jump to content

చర్చ:కేవీఆర్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

విలీనం

[మార్చు]

ఈ వ్యాసాన్ని ఇదివరకు ఉన్న కె.వి.రమణారెడ్డి లో విలీనం చేయాలి.➤ కె.వెంకటరమణచర్చ 16:04, 17 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

  • ఆయన రెడ్డ్డి కుల నామాన్ని తీసేసుకున్నారు బహిరంగంగా. ఆ విషయం పుస్తకాల ముఖపాత్రలమీద ఉంది. మీరు రెడ్డి పేరుతొ వారినిగురించి రాయడం న్యాయంకాదు. అందుకే నేను కెవిఆర్ పేరుతొ రాసాను. వారు నా మిత్రులు Purushotham9966 (చర్చ) 01:28, 13 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  • Purushotham9966 గారూ, ఒకే విషయానికి సంబంధించి రెండు వ్యాసాలు ఉండే వీఊలు లేనందున దీన్ని కె.వి.రమణారెడ్డి వ్యాసంలో విలీనం చేసి, దీన్ని ఆ పేజీకి దారిమార్పుగా ఉంచాలి. వికీలో తొలుత సృష్టించిన పేజీలో తగుమాత్రపు విషయముంటే దాన్నే ఉంచి ఆ తరువాత సృష్టించిన పేజీలను అందులో విలీనం చెయ్యడం సంప్రదాయం. మీరు రాసిన సమాచారానికి తగు మూలాలను చేర్చితే విలీనం చెయ్యవచ్చు. కుల నామాన్ని తీసేసుకున్న విషయాన్ని కూడా అందులో రాయవచ్చు. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 10:52, 7 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]