చర్చ:కేశవపట్నం
Jump to navigation
Jump to search
తెవికీ లో కరీంనగర్ జిల్లా లో మండలాల జాబితాలో శంకర పట్నం లేదు. కానీ కేశవ పట్నం ఉన్నది. కానీ సూచిక [1] ప్రకారం శంకర పట్నం ఉన్నది. ఆ జాబితాలో కేశవ పట్నం లేదు. ఈ వ్యాసంలో ఉన్న గ్రామాలన్నీ కేశవ పట్నం లోనివే. కనుక రెండు మండలాలు ఒకటేనేమో అని సూచిక[2] మరియు సూచిక[3] లను బట్టి అనిపిస్తుంది. కనుక అవి ఒకటేనేమో చర్చించి విలీనం చేయగలరు.-- కె.వెంకటరమణ చర్చ 03:42, 1 మే 2013 (UTC)