చర్చ:కైకాల సత్యనారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


రెండు పేజీలు ఎందుకు

[మార్చు]

కైకాల సత్యనారాయణ నటించిన సినిమాలు వాడుకరి:రవిచంద్ర గారు, రెండు పేజీలు ఎందుకు ఒక్క నటునికి వివరించగలరు తెలియక అడుగుతున్నాను.  ప్రభాకర్ గౌడ్ నోముల 06:43, 6 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల గారూ, సత్యనారాయణ గారు చాలా సీనియర్ నటులు. 750కి పైగా చిత్రాల్లో నటించారు. అవన్నీ కైకాల సత్యనారాయణ వ్యాసంలో రాస్తే వ్యాసం మొత్తం సినిమాల జాబితానే నిండిపోతుంది. కానీ మన ఉద్దేశ్యం అది కాదు. వ్యాసం సత్యనారాయణ గారి గురించి అన్ని వివరాలను పేర్కొనాలి. అందుకని ఆయన నటించిన ముఖ్యమైన సినిమాల జాబితాను వ్యాసంలో ఉంచి మిగతా సినిమాలను జాబితా వ్యాసంలోకి మార్చాను. ఇలాంటి జాబితా వ్యాసాలే ఇతర ప్రముఖ నటులకోసం సృష్టించబడటం మీరు చూసిఉండవచ్చు. మీ అనుమానం నివృత్తి అయిందనుకుంటాను. ఇంకా ఏమైనా సందేహాలుంటే అడగండి. - రవిచంద్ర (చర్చ) 06:55, 6 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]