కైకాల సత్యనారాయణ నటించిన సినిమాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1950 దశకం[మార్చు]

  1. సిపాయి కూతురు (1959)

1960 దశకం[మార్చు]

  1. కనకదుర్గ పూజామహిమ (1960)
  2. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి (1960)
  3. మదనకామరాజు కథ (1962) - మహారాజు
  4. గురువును మించిన శిష్యుడు (1962) - ధర్మపాలుడు
  5. లవకుశ (1963) - భరతుడు
  6. శ్రీకృష్ణార్జున యుద్ధము (1963) - కర్ణుడు
  7. అగ్గిపిడుగు (1964)
  8. ఆకాశరామన్న (1965)
  9. జమీందార్ (1965) - జానీ
  10. పాండవ వనవాసం (1965) -
  11. వీరాభిమన్యు (1965) - సైంధవుడు
  12. పరమానందయ్య శిష్యుల కథ (1966) - జగ్గారాయుడు
  13. సతీ సక్కుబాయి (1965)
  14. ఆట బొమ్మలు (1966)
  15. భూలోకంలో యమలోకం (1966)
  16. అగ్గిదొర (1967)
  17. ఉమ్మడి కుటుంబం (1967)
  18. చిక్కడు దొరకడు (1967)
  19. నిర్దోషి (1967)
  20. పట్టుకుంటే పదివేలు (1967)
  21. భువనసుందరి కథ (1967)
  22. వసంత సేన (1967)
  23. శ్రీకృష్ణావతారం (1967) - దుర్యోధనుడు
  24. శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న (1967)
  25. అత్తగారు కొత్తకోడలు (1968)
  26. ఎవరు మొనగాడు (1968)
  27. నేనే మొనగాణ్ణి (1968) - నందనరావు
  28. కదలడు వదలడు (1969)
  29. నాటకాల రాయుడు (1969) - రామారావు
  30. బంగారు పంజరం (1969)
  31. భలే రంగడు (1969) - శేషు
  32. శభాష్ సత్యం (1969)
  33. సప్తస్వరాలు (1969)

1970 దశకం[మార్చు]

  1. ఆలీబాబా 40 దొంగలు (1970)
  2. కోడలు దిద్దిన కాపురం (1970)
  3. తల్లా పెళ్ళామా (1970)
  4. మారిన మనిషి (1970) - రంగూన్ రంగన్న
  5. రౌడీరాణి (1970)
  6. లక్ష్మీ కటాక్షం (1970) - ప్రచండుడు
  7. కిలాడి బుల్లోడు (1971)
  8. నమ్మకద్రోహులు (1971)
  9. నిండు దంపతులు (1971)
  10. నేనూ మనిషినే (1971) - గోపి
  11. పట్టుకుంటే లక్ష (1971)
  12. ప్రేమనగర్ (1971) - కళ్యాణ్
  13. మొనగాడొస్తున్నాడు జాగ్రత్త (1971)
  14. రివాల్వర్ రాణి (1971)
  15. శ్రీకృష్ణ విజయం (1971)
  16. సంపూర్ణ రామాయణం (1971) - మేఘనాథుడు
  17. అదృష్ట దేవత (1972)
  18. అమ్మమాట (1972)
  19. దత్తపుత్రుడు (1972)
  20. మా ఇంటి వెలుగు (1972)
  21. రైతుకుటుంబం (1972)
  22. ఇంటి దొంగలు (1973)
  23. ఖైదీ బాబాయ్ (1973)
  24. తాతా మనవడు (1973) - ఆనంద్
  25. బంగారు మనసులు (1973)
  26. శారద (1973)
  27. అమ్మ మనసు (1974)
  28. ఎవరికివారే యమునాతీరే (1974)
  29. గుండెలు తీసిన మొనగాడు (1974) - గంగారాం
  30. తిరుపతి (1974)
  31. దేవదాసు (1974)
  32. ధనవంతులు గుణవంతులు (1974)
  33. నిప్పులాంటి మనిషి (1974) - షేర్ ఖాన్
  34. బంగారు కలలు (1974)
  35. రామ్ రహీం (1974)
  36. సత్యానికి సంకెళ్ళు (1974)
  37. ఈ కాలం దంపతులు (1975)
  38. చదువు సంస్కారం (1975)
  39. జీవన జ్యోతి (1975)
  40. జేబు దొంగ (1975)
  41. మా ఊరి గంగ (1975)
  42. యుగంధర్ (1975)
  43. సంసారం (1975) - ఫ్యాక్టరీ మేనేజర్
  44. అందరూ బాగుండాలి (1976)
  45. జ్యోతి (1976)
  46. తూర్పు పడమర (1976)
  47. నా పేరే భగవాన్ (1976)
  48. పొగరుబోతు (1976)
  49. మంచికి మరోపేరు (1976)
  50. మనుషులంతా ఒక్కటే (1976) - జమీందారు
  51. సిరిసిరిమువ్వ (1976)
  52. సీతాకల్యాణం (1976) - రావణుడు
  53. సెక్రటరీ (1976) -
  54. అడవి రాముడు (1977)
  55. అదృష్టవంతురాలు (1977)
  56. అమరదీపం (1977)
  57. ఆత్మీయుడు (1977)
  58. ఆమె కథ (1977)
  59. ఆలుమగలు (1977)
  60. ఎదురీత (1977) - ప్రెసిడెంట్ భూషయ్య
  61. ఒకే రక్తం (1977)
  62. కల్పన (1977)
  63. కురుక్షేత్రం (1977) - దుర్యోధనుడు
  64. ఖైదీ కాళిదాస్ (1977)
  65. గంగ యమున సరస్వతి (1977)
  66. గడుసు పిల్లోడు (1977)
  67. చక్రధారి (1977)
  68. చరిత్రహీనులు (1977)
  69. చాణక్య చంద్రగుప్త (1977) - రాక్షస మంత్రి
  70. జడ్జిగారి కోడలు (1977)
  71. జన్మజన్మల బంధం (1977)
  72. జీవితమే ఒక నాటకం (1977)
  73. తొలిరేయి గడిచింది (1977)
  74. దాన వీర శూర కర్ణ (1977) - భీముడు
  75. ప్రేమలేఖలు (1977)
  76. ప్రేమించి పెళ్ళి చేసుకో (1977)
  77. బంగారు బొమ్మలు (1977)
  78. మా ఇద్దరి కథ (1977)
  79. మా బంగారక్క (1977)
  80. మొరటోడు (1977)
  81. యమగోల (1977) -యముడు
  82. సావాసగాళ్ళు (1977)
  83. సీతారామ వనవాసం (1977) - రావణుడు
  84. అతని కంటే ఘనుడు (1978)
  85. అమర ప్రేమ (1978)
  86. కటకటాల రుద్రయ్య (1978)
  87. కన్నవారిల్లు (1978)
  88. కలియుగ స్త్రీ (1978)
  89. కాలాంతకులు (1978)
  90. గమ్మత్తు గూఢచారులు (1978)
  91. చిలిపి కృష్ణుడు (1978)
  92. దొంగల వేట (1978)
  93. నాయుడుబావ (1978)
  94. పట్నవాసం (1978)
  95. ప్రాణం ఖరీదు (1978)
  96. ప్రేమ-పగ (1978)
  97. మంచి బాబాయి (1978)
  98. ముగ్గురు మూర్ఖురాళ్ళు (1978)
  99. ముగ్గురూ ముగ్గురే (1978)
  100. యుగపురుషుడు (1978) - మారుతి
  101. రాజపుత్ర రహస్యం (1978)
  102. రాధాకృష్ణ (1978)
  103. రామకృష్ణులు (1978)
  104. శ్రీరామ పట్టాభిషేకం (1978)
  105. శ్రీరామరక్ష (1978)
  106. సతీ సావిత్రి (1978)
  107. అంతులేని వింతకథ (1979)
  108. ఎవడబ్బ సొమ్ము (1979)
  109. కళ్యాణి (1979)
  110. కెప్టెన్ కృష్ణ (1979)
  111. తాయారమ్మ బంగారయ్య (1979)
  112. మా ఊళ్ళో మహాశివుడు (1979)
  113. వేటగాడు (1979)
  114. శ్రీ వినాయక విజయం (1979) - మూషికాసురుడు
  115. హేమా హేమీలు (1979)

1980 దశకం[మార్చు]

  1. అదృష్టవంతుడు (1980)
  2. అమ్మాయికి మొగుడు మామకు యముడు (1980)
  3. గురు (1980)
  4. నకిలీ మనిషి (1980)
  5. నిప్పులాంటి నిజం (1980)
  6. బంగారు బావ (1980)
  7. మహాలక్ష్మి (1980)
  8. మామా అల్లుళ్ళ సవాల్ (1980) - మామ
  9. మాయదారి కృష్ణుడు (1980)
  10. యముడు (1980)
  11. అగ్నిపూలు (1981)
  12. కాళి (1980)
  13. కొండవీటి సింహం (1981) - నాగరాజు
  14. గోలనాగమ్మ (1981)
  15. జగమొండి (1981)
  16. నిరీక్షణ (1981) - కారాగార అధికారి
  17. పండంటి జీవితం (1981)
  18. పులిబిడ్డ (1981)
  19. ప్రేమ సింహాసనం (1981)
  20. రహస్యగూఢచారి (1981)
  21. స్వర్గం (1981)
  22. ఇద్దరు కొడుకులు (1982)
  23. ఇల్లాలి కోరికలు (1982)
  24. బంగారు భూమి (1982)
  25. బొబ్బిలి పులి (1982)
  26. భలేకాపురం (1982)
  27. యమకింకరుడు (1982)
  28. శుభలేఖ (1982) - అంకెల ఆదిశేషయ్య
  29. అగ్నిసమాధి (1983)
  30. ఆలయశిఖరం (1983)
  31. అడవి సింహాలు (1983)
  32. అమాయకుడు కాదు అసాధ్యుడు (1983)
  33. మంత్రి గారి వియ్యంకుడు (1983)
  34. ముగ్గురు మొనగాళ్ళు (1983)
  35. లంకె బిందెలు (1983)
  36. బొబ్బిలి బ్రహ్మన్న (1984) - బుల్లబ్బాయి
  37. ఆత్మబలం (1985)
  38. దొంగ (1985)
  39. ముగ్గురు మిత్రులు (1985)
  40. రక్త సింధూరం (1985)
  41. సంచలనం (1985)
  42. కొండవీటి రాజా (1986)
  43. చాణక్య శపథం (1986)
  44. కృష్ణ గారడీ (1986)
  45. శాంతినివాసం (1986)
  46. అజేయుడు (1987)
  47. తల్లి గోదావరి (1987)
  48. దాదా (1987)
  49. భలే మొగుడు (1987)
  50. మనవడొస్తున్నాడు (1987)
  51. రౌడీ పోలీస్ (1987)
  52. అమెరికా అబ్బాయి (1987)
  53. శ్రుతిలయలు (1987) - వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు
  54. ఆఖరి పోరాటం (1988)
  55. ఉగ్రనేత్రుడు (1988)
  56. ఖైదీ నెం. 786 (1988)
  57. దొంగ కోళ్లు (1988)
  58. ప్రేమాయణం (1988)
  59. యముడికి మొగుడు (1988) - యమధర్మరాజు
  60. ఇన్స్‌పెక్టర్ ప్రతాప్ (1988)
  61. రుద్రవీణ (1988)
  62. అత్త మెచ్చిన అల్లుడు (1989)
  63. ఒంటరి పోరాటం (1989)
  64. తాతయ్య పెళ్ళి మనవడి శోభనం (1989)

1990 దశకం[మార్చు]

  1. 20వ శతాబ్దం (1990)
  2. ఆయుధం (1990)
  3. నారీ నారీ నడుమ మురారి (1990) - జానకిరామయ్య
  4. బొబ్బిలిరాజా (1990)
  5. మా ఇంటి మహరాజు (1990)
  6. సూత్రధారులు (1990) - నీలకంఠయ్య
  7. గ్యాంగ్ లీడర్ (1991) - జైలర్
  8. మహా యజ్ఞం (1991)
  9. రౌడీ అల్లుడు (1991)
  10. సూర్య ఐ.పి.ఎస్ (1991)
  11. అల్లరి మొగుడు (1992)
  12. ఆపద్బాంధవుడు (1992)
  13. ఘరానా మొగుడు (1992) - రంగనాయకులు
  14. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం (1992)
  15. బృందావనం (1992) - పానకాలు
  16. వదినగారి గాజులు (1992)
  17. ఏవండీ ఆవిడ వచ్చింది (1993)
  18. అల్లుడిపోరు అమ్మాయిజోరు (1994)
  19. ఆలీబాబా అరడజను దొంగలు (1994)
  20. భైరవ ద్వీపం (1994)
  21. ముద్దుల ప్రియుడు (1994)
  22. యమలీల (1994) - యముడు
  23. అల్లుడా మజాకా (1995)
  24. ఘటోత్కచుడు (1995)- ఘటోత్కచుడు
  25. రాంబంటు (1995)
  26. సాహసవీరుడు - సాగరకన్య (1996)[1]
  27. పెళ్ళి సందడి (1996)
  28. రాముడొచ్చాడు (1996)
  29. ఆహ్వానం (1997)
  30. చిన్నబ్బాయి (1997)[2]
  31. సూర్యవంశం (1998)
  32. శుభాకాంక్షలు (1998) - సీతారామయ్య
  33. సమరసింహారెడ్డి (1999)

2000 దశకం[మార్చు]

  1. గొప్పింటి అల్లుడు (2000)
  2. మురారి (2001)
  3. జానకి వెడ్స్ శ్రీరామ్ (2003)
  4. కాంచనమాల కేబుల్ టి.వి. (2005)
  5. విజయ్ ఐ.పి.ఎస్. (2006)
  6. యమగోల మళ్ళీ మొదలైంది (2007)
  7. అరుంధతి (2009)

మూలాలు[మార్చు]

  1. ఐడ్రీమ్ పోస్ట్, సినిమాలు (7 April 2020). "గురి తప్పిన 'సాహస వీరుడు'". www.idreampost.com (in ఇంగ్లీష్). Retrieved 22 June 2020. CS1 maint: discouraged parameter (link)[permanent dead link]
  2. "Chinnabbaayi Cast and Crew | Star Cast | Telugu Movie | Chinnabbaayi Actor | Actress | Director | Music | Oneindia.in". Popcorn.oneindia.in. Archived from the original on 12 July 2012. Retrieved 2020-06-16. CS1 maint: discouraged parameter (link)