విజయసింహ
స్వరూపం
విజయసింహ (1965 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | బి.విఠలాచార్య |
తారాగణం | కాంతారావు, కృష్ణకుమారి |
సంగీతం | రాజన్ - నాగేంద్ర |
నిర్మాణ సంస్థ | విజయలక్ష్మీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
విజయసింహ విజయలక్ష్మీ పిక్చర్స్ బ్యానర్‌పై బి.విఠలాచార్య, ఎస్.డి.లాల్‌ల దర్శకత్వంలో సుందర్ లాల్ నహతా, డూండీలు నిర్మించిన తెలుగు జానపద సినిమా.
నటీనటులు
[మార్చు]- కాంతారావు
- రాజశ్రీ
- ఎల్.విజయలక్ష్మి
- గీతాంజలి
- కైకాల సత్యనారాయణ
- రాజనాల
- వల్లూరి బాలకృష్ణ
- లంక సత్యం
- మహంకాళి వెంకయ్య
- కె.వి.ఎస్.శర్మ
- కనకప్రభ
- ఎస్.వరలక్ష్మి
- వేలంగి
- కృష్ణమూర్తి
- బేబీ సుమ
- రఘురాం
- మోదుకూరి సత్యం
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: బి.విఠలాచార్య, ఎస్.డి.లాల్
- నిర్మాతలు: సుందర్ లాల్ నహతా, డూండీ
- ఛాయాగ్రహణం: ఎస్.వెంకటరత్నం
- కూర్పు: కె.గోవిందస్వామి
- సంగీతం: రాజన్ - నాగేంద్ర
- పాటలు: సి.నారాయణరెడ్డి, దాశరథి, జి.కృష్ణమూర్తి
- కథ, స్క్రీన్ ప్లే: బి.విఠలాచార్య
- మాటలు: త్రిపురనేని మహారథి
- నేపథ్య గానం: పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి
- కళ: బి.సి.బాబు
- నృత్యం: చిన్ని - సంపత్
పాటలు
[మార్చు]క్ర.సం. | పాట | రచన | గాయకులు |
---|---|---|---|
1 | అదుగో అదుగో పూదోట ఎదురై ఆడెను సయ్యాట | సినారె | ఎస్.జానకి |
2 | గుర్రమెక్కి పోతున్న ఎర్రబుగ్గల చిన్నోడా కుర్రదాని సంగతేమిరా దాని కోడెవయసు చూడవేమిరా | సినారె | పి.సుశీల |
3 | మరి మరి రాదు మధుర క్షణము ఉందోయి నీ ముందే ఆనందించుము | జి.కృష్ణమూర్తి | జానకి |
4 | కోటికి ఒక్కడులే నా బావా చేతికి చిక్కెనులే నా బావా | దాశరథి | జానకి |
5 | రమ్మనావని రాలేదు పొమ్మన్నావని పోలేను కలలో ఎందుకు కనపడలేదని అడగాలనుకున్నాను | సినారె | ఎల్.ఆర్.ఈశ్వరి |
6 | ఔననవు కాదనవు మౌనమేలనే చెలి ఏమనను ఏమనను ఎదుట నిలిచె జాబిలి | సినారె | పి.బి.శ్రీనివాస్, జానకి |
7 | పండగ చేతము రారమ్మా మన చిట్టీ పుట్టిన రోజమ్మా | దాశరథి | జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి |