అదృష్టవంతుడు (1980 సినిమా)
స్వరూపం
అదృష్ట వంతుడు (1980 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | జి.సి.శేఖర్ |
తారాగణం | కృష్ణ, సత్యనారాయణ, శ్రీదేవి |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | శ్రీ మారుతి ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
అదృష్టవంతుడు 1980 లో విడుదులైన తెలుగు చలన చిత్రం. జి.సి శేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, సత్యనారాయణ, శ్రీదేవి నటించగా కె. చక్రవర్తి సంగీతం అందించారు.
నటవర్గం
[మార్చు]- కృష్ణ
- సత్యనారాయణ
- శ్రీదేవి
- అంజలీ దేవి
- కైకాల సత్యనారాయణ
- రావు గోపాలరావు
- అల్లు రామలింగయ్య
- నూతన్ ప్రసాద్
- గిరిబాబు
- ప్రభాకర రెడ్డి
- జ్యోతి లక్ష్మి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: జి.సి శేఖర్
- సంగీతం: కె. చక్రవర్తి
- నిర్మాణ సంస్థ: శ్రీ మారుతి ప్రొడక్షన్
- కథ మాటలు: భమిడిపాటి
- కూర్పు: కోటగిరి వెంకటేశ్వర రావు
- నృత్యం: తార
- కళ: రాజేంద్ర కుమార్
- సినిమాటోగ్రఫి: పుష్పల గోపీకృష్ణ
- నిర్మాణం: అడుసుమిల్లి లక్ష్మీ కుమార్
- పాటలు: వేటూరి సుందర రామమూర్తి
- నేపథ్య గానం: ఎస్.పి .బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి, ఎం.రమేష్, చక్రవర్తి
- విడుదల:1980. మే. 9.
పాటల జాబితా
[మార్చు]1.నవ్వాలి నవ్వాలి నవరాత్రిగా , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల బృందం
2.అమ్మాదొంగా నాసామి రంగా, రచన: వేటూరి, గానం.పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
3.ఇది విస్కీ ఇది బ్రాంది అదిసారా, రచన: వేటూరి, గానం.శిష్ట్లా జానకి
4.చుర చుర చూపుల సుబ్బమ్మ , రచన: వేటూరి, గానం.ఎస్.పి . బాలసుబ్రహ్మణ్యం
5.చినుకు చినుకు పడుతోంది, రచన: వేటూరి, గానం.పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
6.వస్తావా అప్పలమ్మా చెక్కెద్దాము చెన్నపట్నం, రచన: వేటూరి, గానం. మాధవపెద్ది రమేష్, పి సుశీల, చక్రవర్తి
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.