సీతారాములు
Jump to navigation
Jump to search
సీతారాములు (1980 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
---|---|
నిర్మాణం | జయకృష్ణ |
తారాగణం | కృష్ణంరాజు, జయప్రద , మోహన్ బాబు |
సంగీతం | మాధవపెద్ది సత్యం |
ఛాయాగ్రహణం | వి. ఎస్. ఆర్. స్వామి |
కూర్పు | జి. జి. కృష్ణారావు |
నిర్మాణ సంస్థ | జయకృష్ణ మూవీస్ |
నిడివి | 145 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సీతా రాములు 1980 లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] ఇందులో కృష్ణంరాజు, జయప్రద ముఖ్యపాత్రల్లో నటించారు.
తారాగణం[మార్చు]
- రాము గా కృష్ణంరాజు
- సీత గా జయప్రద
- రవి గా మోహన్ బాబు
- రాము తండ్రి గా కైకాల సత్యనారాయణ
- రవి తండ్రి గా అల్లు రామలింగయ్య
- కె. వి. చలం
- మిక్కిలినేని
- ఆర్. నారాయణ మూర్తి
- చలపతి రావు
- నర్రా వెంకటేశ్వర రావు
- సుకుమారి
- డబ్బింగ్ జానకి
- చిడతల అప్పారావు
- జయమాలిని
- జ్యోతిలక్ష్మి
పాటలు[మార్చు]
మాధవపెద్ది సత్యం ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించాడు. ఇందులో మొత్తం ఆరు పాటలున్నాయి.[2]
- తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో
- బుంగమూతి బుల్లెమ్మా
- ఏమండోయ్ శ్రీమతి గారు
- రింగు రింగు బిళ్ళ
- పలికినది పిలిచినది
మూలాలు[మార్చు]
- ↑ "సీతా రాములు సినిమా". thetelugufilmnagar.com. Retrieved 20 December 2017.
- ↑ "సీతా రాములు పాటలు". naasongs.com. Retrieved 20 December 2017.