రౌడీ పోలీస్
Appearance
రౌడీ పోలీస్ (1987 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | మౌళి |
తారాగణం | భాను చందర్, రాధిక, సత్యనారాయణ |
సంగీతం | రాజన్ - నాగేంద్ర |
నిర్మాణ సంస్థ | విజయలక్ష్మీ మూవీస్ |
భాష | తెలుగు |
రౌడీ పోలీస్ 1987లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. భానుచందర్, రాధిక జంటగా నటించిన ఈ సినిమాకు మౌళి దర్శకత్వం వహించాడు. విజయలక్ష్మి మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని జి.వి.జి.రాజు నిర్మించాడు. అదే సంవత్సరం అదే పేరుతో వచ్చిన తమిళ సినిమా దీనికి మూలం.
నటీనటులు
[మార్చు]- భానుచందర్
- రాధిక
- కైకాల సత్యనారాయణ
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: మౌళి
- సంగీతం: రాజన్ - నాగేంద్ర
- పాటలు: రాజశ్రీ, చిరంజీవి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
- నేపథ్య గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, కె.జె.ఏసుదాసు
- కూర్పు: డి.వెంకటరత్నం
- నిర్మాత: జి.వి.జి.రాజు
పాటలు
[మార్చు]పాట | గాయకులు | రచన |
"చక్కని చిక్కని" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | రాజశ్రీ |
"పట్టపగలు" | ఎస్.జానకి, పి.సుశీల | |
"కాకీ టోపీ లాటి" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | చిరంజీవి |
"ఎత్తుల చిన్నది" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,ఎస్.జానకి | |
"ఇది వరమా శాపమా " | కె.జె.ఏసుదాసు | జొన్నవిత్తుల |