ప్రచండ భైరవి (1965 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రచండ భైరవి
(1965 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం సి.యస్.రావు
నిర్మాణ సంస్థ జయభేరి పిక్చర్స్
భాష తెలుగు

ప్రచంద భైరవి 1965 అక్టోబరు 22న విడుదలైన తెలుగు సినిమా. జయభేరి పిక్చర్స్ పతాకంపై టి.రంగారావు, టి.త్రివిక్రమరావులు నిర్మించిన ఈ సినిమాకు సి.ఎస్.రావు దర్శకత్వం వహించాడు. కాంతారావు, రాజసులోచన, రాజనాల లు ప్రధాన తారాగనంగా నటించిన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: సి.ఎస్.రావు
  • స్టూడియో: జయభేరి పిక్చర్స్
  • నిర్మాత: టి.రంగారావు, టి. త్రివిక్రమ రావు;
  • ఛాయాగ్రాహకుడు: పి. దత్తు;
  • ఎడిటర్: సి.హెచ్. వెంకటేశ్వరరావు;
  • స్వరకర్త: పెండ్యాల నాగేశ్వరరావు;
  • గేయ రచయిత: అరుద్ర, సి.నారాయణ రెడ్డి, దాశరథి, వీటూరి
  • కథ: ఎస్.ఆర్. రాజు;
  • సంభాషణ: అరుద్ర, బి.వి.ఎన్. ఆచార్య
  • గాయకుడు: పి.బి. శ్రీనివాస్, పి.సుశీల, ఎస్.జానకి, కె.జె. జేసుదాస్, వెంకట్రావు, బి. వసంత
  • ఆర్ట్ డైరెక్టర్: ఎస్.వాలి;
  • డాన్స్ డైరెక్టర్: కె.ఎస్. రెడ్డి, పసుమర్తి కృష్ణ మూర్తి

మూలాలు[మార్చు]

  1. "Prachanda Bhairavi (1965)". Indiancine.ma. Retrieved 2021-05-31.

బాహ్య లంకెలు[మార్చు]