అల్లరి మొగుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అల్లరి మొగుడు
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
తారాగణం మోహన్ బాబు,
మీనా
రమ్యక్రిష్ణ
కైకాల సత్యనారాయణ
బ్రహ్మానందం
అన్నపూర్ణ,
సోమయాజులు,
ప్రసాద్ బాబు
రామిరెడ్డి
కాస్ట్యూమ్స్ కృష్ణ
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ ఆర్.కె.ఫిల్మ్ అస్సోసియేట్స్
భాష తెలుగు

అల్లరి మొగుడు 1992 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా ప్రధాన పాత్రలు పోషించారు. ఇది తమిళంలో రజనీకాంత్, మీనా, రోజా ప్రధాన పాత్రల్లో వచ్చిన వీర చిత్రానికి పునర్నిర్మాణం. దీనినే కన్నడ, హిందీలోకి కూడా పునర్నిర్మాణం చేశారు.[1]

కథ[మార్చు]

గోపాల్ (మోహన్ బాబు) పల్లెటూరు నుంచి నగరానికి వచ్చిన తనకు తెలిసిన సంగీతంతో ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలనుకుంటాడు. అదే విధంగా అక్కడికి వచ్చిన ఒక తబలా కళాకారుడు సత్యం (బ్రహ్మానందం) అతనితో కలుస్తాడు. ఇద్దరూ కలిసి ఉద్యోగ వేటలో పడరాని పాట్లు పడుతుంటారు.

తారాగణం[మార్చు]

బయటి లింకులు[మార్చు]

పాటలు[మార్చు]

  • నా పాట పంచామృతం
  • రేపల్లె మళ్ళీ మురళి విన్నది
  • బం చికి బం బం చెయ్యి బాగా
  • ముద్దిమ్మంది ఓ చామంతి
  • నీలి మబ్బు నురగలో కాలు జారి పడ్డ వేళ
  • అబ్బా...నను గన్న అమ్మ బాబు గుర్తొచ్చాడోయబ్బా...ఈ మగాడి దెబ్బా

మూలాలు[మార్చు]

  1. "Allari Mogudu (1992)". Indiancine.ma. Retrieved 2021-04-06.