దేశద్రోహులు (1964 సినిమా)
స్వరూపం
దేశ ద్రోహులు,1964 మే 7 వ తేదీన విడుదలైన తెలుగు చిత్రం. శ్రీరామ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం లో నందమూరి తారక రామారావు, దేవిక, కాంతారావు, జానకి , శోభన్ బాబు నటించారు. బోళ్ళ సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కి సాలూరి రాజేశ్వరరావు సంగీతం అందించారు.
| దేశద్రోహులు (1964 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | బోళ్ళ సుబ్బారావు |
|---|---|
| తారాగణం | నందమూరి తారక రామారావు, కాంతారావు, దేవిక, జానకి, శోభన్ బాబు |
| సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
| నేపథ్య గానం | ఘంటసాల, పి.సుశీల, ఎస్.జానకి |
| గీతరచన | ఆరుద్ర, మల్లాది రామకృష్ణశాస్త్రి |
| నిర్మాణ సంస్థ | శ్రీరామా పిక్చర్స్ |
| భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]- ఎన్.టి.రామారావు_రాము
- దేవిక_లీల
- జానకి_కరుణ
- గిరిజ_రాధ
- శోభన్ బాబు_సి బి. ఐ. ఆఫీసర్
- కాంతారావు_ రఘు
- సత్యనారాయణ_పోలీస్ ఇనస్పెక్టర్
- రేలంగి వెంకట్రామయ్య _ గోపీ
- రాజనాల కాళేశ్వరరావు _జోగేంద్ర
- రమణారెడ్డి_అబ్బయ్య
- మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి _భుజంగరావు
- ధూళిపాళ సీతారామశాస్త్రి _పోలీస్ కమిషనర్
- పెరుమాళ్ళు_ రమణ
- రాజబాబు_ దేవయ్య షెట్టి
- సూర్యకాంతం
- గీతాంజలి_ డ్యాన్సర్
- మాలతి_ రాము తల్లి
- వల్లూరి బాలకృష్ణ
- రామకృష్ణ
- మల్లాది_ పోలీసు ఇన్స్పెక్టర్
- జెమినీ చంద్ర_ మాల
- బేబీ ఇంద్రాణి_వాణి .
సాంకేతిక వర్గం
[మార్చు]- చిత్రానువాదo, దర్శకత్వం:బోళ్ళ సుబ్బారావు
- కధ: సాయిరాం
- మాటలు: శ్రీగిరిరాజ్ రామారావు ,ఆరుద్ర, సదాశివ బ్రహ్మం
- పాటలు: మల్లాది రామకృష్ణశాస్త్రి,ఆరుద్ర
- నేపథ్య గానం: స్వర్ణలత, సరోజిని, వసంత, ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, పులపాక సుశీల,శిష్ట్లా జానకి
- ఫోటోగ్రఫీ: వరదరాజన్,బోళ్ల సుబ్బారావు
- సంగీతం: సాలూరు రాజేశ్వరరావు
- కూర్పు: జగదీష్ నరసింహారావు
- నిర్మాత: బోళ్ళ సుబ్బారావు
- నిర్మాణ సంస్థ: శ్రీరామ పిక్చర్స్
- విడుదల:07:05:1964.
పాటలు
[మార్చు]- ఇచటే పొందవోయీ ఎనలేని ఆనందం వినోదం ఇదియే విలాసాల రంగం - ఎస్.జానకి, రచన: ఆరుద్ర
- ఏమి నా నేరం ఇటులాయే సంసారం ఎటు చూసినా పటు చీకటి - పి.సుశీల, రచన:ఆరుద్ర
- ఓ రంగుల గువ్వా రవ్వల మువ్వా బంగరు సింగారి - పిఠాపురం, స్వర్ణలత - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
- కన్ను కన్ను సోకే ఖరారునులే ఈ చిన్నదాని పేరు హుషారులే - మాధవపెద్ది సత్యం, ఎస్.జానకి - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
- చిక్కావులే దొరా దొరికేవులే దొరా షోకైన చిన్నదాని చేతచిక్కావోయి - ఎస్. జానకి బృందం - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
- జగమే మారినది మధురముగా ఈ వేళా కలలు కోరికలు - సుశీల, ఘంటసాల - రచన: ఆరుద్ర
- జగమే మారినది మధురముగా ఈ వేళా కలలు కోరికలు తీరినవి - ఘంటసాల - రచన: ఆరుద్ర
- దయాశాలులారా సహాయమ్ముకారా భరించాలి - ఘంటసాల, బి. వసంత బృందం - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
- నాతో నువ్వే ఆడాలి నేనేమో పాడాలి తోడు నువ్వు నేను ఆడుకుంటే - స్వర్ణలత, సరోజిని, రచన: ఆరుద్ర
- మన స్వతంత్ర భారతం - ఘంటసాల, మాధవపెద్ది, పిఠాపురం, స్వర్ణలత, బి. వసంత బృందం - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
- శ్రీరామ రామ రామేతి రమే రామేమనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే (శ్లోకం) - ఘంటసాల
వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుండి.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.