Jump to content

వదినగారి గాజులు

వికీపీడియా నుండి
వదినగారి గాజులు
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.పి.రాజారాం
తారాగణం శరత్‌బాబు ,
వాణి విశ్వనాధ్,
నిరోషా
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ వందన ఫిల్మ్స్
భాష తెలుగు

సల్మా ఆగా, ఆమె భర్త నటించిన ఒక పాకిస్తానీ సూపర్‌హిట్ చిత్రం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది[1].

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
  • కన్నయ్య వూగెనే కన్నుల్లో వూయాలా
  • మనువు మీద మనువుకోరు మగాడా మగువ విలువ మంట గలుపు దగాలా
  • అబ్బాయి అబ్బాయి బబ్బోవేమోయీ, అర్థరాత్రి అలకలు చాలోయి

మూలాలు

[మార్చు]
  1. ఎల్., బాబూరావు (8 May 1991). "సినిమా ముచ్చట్లు". ఆంధ్రపత్రిక. p. 2. Retrieved 11 October 2016.[permanent dead link]